But bridge foundation and permissions thisuku vachindhi Chandrababu naidu garu.. cbn vunappude tenders kuda pilicharu Navayuga company ki ichi bridge designs final chesaru .. Antha plans chesaka.. cbn government odipoindhi.. adhi rajasheker reddy open chesadu..
సర్ మీరు పుట్టినప్పుడు మీ అమ్మ మీకు పాలిచ్చి మీ ఆకలి తీర్చి మీకు అమ్మ అయింది. అలాగే కిష్ణమ్మ కూడా మా పంట పొలాలికి నీరు ఇచ్చి మీలాంటి మాలాంటి వారి అందరి ఆకలి తీర్చి మాకే కాదు అందరికి అమ్మ అయింది ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇలాంటి కామెంట్స్ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము
సారీస్ కి పెయింటింగ్ వేసే కలరే కాకపోతే వాటిల్లో కూడా రకాలు ఉంటాయి. Sparkling color తీసుకో అవి కొంచెం షైనీ గా ఉంటది. ఇందులో నువ్వు ఏ గ్రీన్ కలర్ తీసుకున్నా సరే చిలకపచ్చ కలర్ తీసుకోఅమ్మ బాగుంటుంది