Тёмный
Vasthu Ssimha Umajee
Vasthu Ssimha Umajee
Vasthu Ssimha Umajee
Подписаться
If You Want To Help Me (Umajee) In Making More Quality Videos SUPPORT ME ON PATREON: www.patreon.com/umajee

Hello Everyone,
Welcome to the Official RU-vid channel of KOTTE Media.

Get more RU-vid Channels Of Kottemedia.
www.kottemedia.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
ru-vid.com
Комментарии
@praveengoud7810
@praveengoud7810 12 часов назад
🙏🙏🙏
@aishwaryas4470
@aishwaryas4470 12 часов назад
Pushyami abbayi puravabadhra ammayi 2 nd padam cheskovacha
@manojk6941
@manojk6941 13 часов назад
నమస్కారం గురివుగారు. నాది వృశ్చిక లగ్నం మరియు రాహువు లగ్నం లో వున్నారు, ఎటువంటి ఫలితాలు ఉంటాయి?
@d.s.reddyking1015
@d.s.reddyking1015 14 часов назад
గురువు గారు నమస్కారం.ap కి పట్టిన దరిద్రం జలగ ఎప్పుడు జైలు కి పోతాడు?? పాస్పోర్ట్ మల్లి రెన్యువల్ అయ్యి,లండన్ కి పెర్మిషన్ ఇచ్చేసారు.
@praveengoud7810
@praveengoud7810 18 часов назад
🙏🙏🙏🙏🙏
@guthikondakiranjyothi2126
@guthikondakiranjyothi2126 День назад
గురువు గారికి ధన్యవాదాలు 🙏
@vijaybhaskar5101
@vijaybhaskar5101 День назад
ఓం శ్రీ గురుభ్యో నమః గురువు గారి పాదాలకు నమస్కారాలు. Thank you very much for guiding us sir.
@pavanreddy.M
@pavanreddy.M День назад
సార్ కుంభకోణం దగ్గర నవగ్రహ దేవాలయాలు వున్నాయి. ఒక్కోగ్రహనికి ఒక్కోదేవాలయం సపరేటుగ ఉన్నాయి. తిరునల్లార్, తిరునాగేశ్వరం, వ్తెదీశ్వరన్ కోవిల్ ఇలా. జాతకంలో లగ్నాత్తు, చంద్రాత్తు ఒకే రకమైన పాపగ్రహలు వున్నప్పుడు కుంభకోణం దగ్గర వున్న ఆ పాపగ్రహలు దేవాలయాలు దర్శించుకోవచ్చున. దయచేసి తెలుపగలరు...
@NSHG786
@NSHG786 День назад
Darshinchukondi.aa kshetralu chala shakhivanthamainavi.
@ramkotireddybogala6886
@ramkotireddybogala6886 День назад
నమస్కారం గురూ గారూ
@sriniwaascherukuri1182
@sriniwaascherukuri1182 День назад
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏🙏
@venkateshwararom1220
@venkateshwararom1220 2 дня назад
Money minded man , waste
@karunasreeram5328
@karunasreeram5328 2 дня назад
Makaram bhuthatvam kadandi,kumbham lo shukruni phalithalu cheppaledu
@nellurimurali326
@nellurimurali326 3 дня назад
Swami mee number kavali ,birth time correct ga teliyadhu ala iena jathakam cheppa galara
@ganeshnchn
@ganeshnchn 4 дня назад
సార్ నమస్కారములు. శని భగవానుడు 11 లాభంలో నీచ పడి, వక్రించి 5 లో వున్న వక్ర శుక్రాడు, గురులను వీక్షిస్తున్నారు. బుధ లగ్నం. కుజ చంద్రులు 4 లో వున్నారు. బుధ, రవి లు 6 లో. రాహువు 9, కేతువు,3లో వున్నారు. ఫలితం తెలుప గలరు. ధన్యవాదములు.
@SANTHOSHEDITORBOY
@SANTHOSHEDITORBOY 5 дней назад
14-02-1995 guriji yela vndo cheppara...
@Blackliliek4p
@Blackliliek4p 5 дней назад
Wrong...u r wrong....jathakudu smastha shastra lo pandithudu and with 5.8 inches height and looks like hero..with lord Siva blessings 😂😂😂
@chinnas-s9g
@chinnas-s9g 6 дней назад
నమస్కారం గురువుగారు 🎉 పౌర్ణమికి పూటిన వాళ్ళ వివాహ జీవితం ఎలావుంటుందో కొంచెం చెప్పండి 🙏
@udayakiran.
@udayakiran. 6 дней назад
Vuttara 1 st padam and kritika 4th padam can marry?
@chinnas-s9g
@chinnas-s9g 7 дней назад
గురువు గారికి నమస్కారములు🙏
@MahaMayaKaali
@MahaMayaKaali 7 дней назад
Modi garu full protection Jagan ki, 2019 to 2023 modi only protected jagan. 2024 sudden changes in North India seats from 400 to 240. That's why modi depend on CBN and nitish kumar. As long Modi in PM post Jagan is safe, after Modi quit Jagan in Jail by CBN group.
@rajanikanthannaluru9929
@rajanikanthannaluru9929 8 дней назад
శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాద పద్మములకు నా నమస్కారములు. అన్నాలూరు రజనీ కాంత్ తిరుపతి
@venuvinod6198
@venuvinod6198 8 дней назад
నమస్కారం గురువు గారూ! వక్రం లో ఉన్న గ్రహం వెనుక భావాన్నీ చూస్తుందా లేక వెనుక భావ ఫలితాలు నీ ఇస్తుందా గురువు గారూ?🙏🙏🙏🙏
@sitarama1201
@sitarama1201 9 дней назад
When science also fails how they criticise astrology
@durga155
@durga155 9 дней назад
Varadalu, varshalu, rajakeeyalato mana AP anta gaddu kalam lone vundi. Y S Jagan can / should handle his own bad time. Sir I request you to predict and make a video how our STATE is going to be with all the bad things happening around.
@Sr24255
@Sr24255 9 дней назад
Aaadu sachinaa parvalee
@MargayyaMalgudi
@MargayyaMalgudi 9 дней назад
జగనుకు గడ్డుకాలమా మరోటా ప్రక్కన పెట్టండి... వాడి బారి నుండి రాష్ట్రం పూర్తిగా బయటపడే యోగం ఉందో లేదో అది చెప్పండి చాలు...
@sitalakshmi7423
@sitalakshmi7423 9 дней назад
కళ్ళు మూసుకొని చెప్తున్నారు
@pavanreddy.M
@pavanreddy.M 9 дней назад
సార్ కుంభకోణం దగ్గర నవగ్రహ దేవాలయాలు వున్నాయి. ఒక్కో గ్రహం కు ఒక్కో దేవాలయం సపరేట్ గ వున్నాయి. అందరూ అన్నీ నవగ్రహ దేవాలయాలు దర్శించుకొని పూజలు చేసుకోవచ్చ. ముఖ్యంగా లగ్నమ్ కు పాపగ్రహలు కు. ధనుర్ లగ్నమ్ ధనుస్సు రాశి కి బుధుడు శుక్రుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ రెండు దేవాలయాలు దర్శించుకొని పూజలు చేసుకోవచ్చ.
@vijaybhaskar5101
@vijaybhaskar5101 9 дней назад
శ్రీ గురుభ్యో నమః. గురువు గారి పాదాలకు నమస్కారములు
@RangaSwamy-tv8ik
@RangaSwamy-tv8ik 9 дней назад
గురువు గారు భారతదేశం భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక వీడియో చేస్తారా. ఎందుకంటే భారతదేశంని విశ్వగురువు అంటారు కదా అది నిజం అవుతుందా. భారతదేశం వివిధ దేశాలతొ అభివృధిలో పొటీ పడి నెంబర్ వన్ స్థానంలో వుంటందా దయచేసి చెప్పగలరు
@ramkibapanapalli2163
@ramkibapanapalli2163 9 дней назад
ఈ నెలరోజుల్లో ఎంతమందినో చంపిన, చంపించిన ఆ రాక్షస లంజాకొడుకు జగన్ దిక్కులేని చావుచస్తే రాష్ట్రం బాగుపడుతుంది కొట్లాదిమంది జనం బాగుపడతారు... వాడు చేసిన ఆరాచకాలకు ఎవడో ఒకడు చేసంపేస్తాడానీ భయపడి సెక్యూరిటీ అని కోర్టులకు తిరుగుతున్నాడు సాడిస్ట్ ముండాకొడుకు 😂వాడ్ని ఎవరైనా చంపేసి పుణ్యం కట్టుకోండి వందలకొద్ది చంపాడు చిల్లర సబ్జెక్టు లేని లంజాకొడుకు... వాడు సిఎం అంటే గలీజ్ అనిపించేది.. ఒక్క మంచి పనైనా చేశాడా దూర్మార్గపు లంజాకొడుకు 😒లాసంజాకొడుకు లంజాకొడుకు
@rite2isaisa31
@rite2isaisa31 9 дней назад
కనీసం 11 నెలలైనా వాడికి గడ్డు కాలం ఉండాలి గురూగారూ
@badimalhari7913
@badimalhari7913 9 дней назад
🙏🙏🙏🙏🙏
@prasadnvv7076
@prasadnvv7076 9 дней назад
Good evening sir your subscriber
@khalidc3858
@khalidc3858 9 дней назад
BAAGA CHEPPAYARU SAR.
@ramabhanu3840
@ramabhanu3840 9 дней назад
🙏🙏
@udaybhaskarraokandiyana8507
@udaybhaskarraokandiyana8507 9 дней назад
From Day 1 of his political career, his days were so hard which no politician ever faced in their lifetime... Max would be arrested again.. which he already said during his exit interview..
@mandapallisanthosh1581
@mandapallisanthosh1581 10 дней назад
Mesha lagna : dhanu raasi Shani + moon in 9 th house ela untundi sir
@pavanreddy.M
@pavanreddy.M 12 дней назад
ధనుర్ లగ్నమ్ ధనుస్సు రాశి 7వ వ అధిపతి బుధుడు దశమంలో కన్య లో వున్నాడు. మంచిదేన సార్. ఉద్యోగం పరంగా వివాహం పరంగా మంచిదేన సార్..
@pavanreddy.M
@pavanreddy.M 12 дней назад
సార్ గురువు రాహువు నక్షత్రం లో వుంటే అప్పుడు దాన్ని కూడా గురుచండాల యోగం గా తీసుకోవచ్చ సార్. అలాగే గురువు 9వ ద్రృష్టి తో రాహువు ని చూసిన, రాహువు 5వ ద్రృష్టి తో గురువు ని చూసిన దాన్ని కూడా గురుచండాల యోగంగా తీసుకోవచ్చ సార్..
@jyothirmayi2609
@jyothirmayi2609 13 дней назад
Anuradha makha. marriegeCheskovacha. Guruvugaru
@sanjeevreddy8981
@sanjeevreddy8981 15 дней назад
Mithuna lagnam lo ketu unnaru good or bad karkataka rashi lo shukrudu kujudu and Guruvu unnaru (2nd house)
@jyothimathukumalli
@jyothimathukumalli 15 дней назад
12.00a. m tharuvatha time
@jyothimathukumalli
@jyothimathukumalli 15 дней назад
1/7/1992 arudra vivaha yogam unda leda
@konamangaraju3346
@konamangaraju3346 16 дней назад
I will verify after going to shop
@SrinidhiBanala
@SrinidhiBanala 17 дней назад
Uttarabhadra nakshatra varu Anuradha nakshatra varini pelli chesukovacha guruv garu
@lalithagandla5558
@lalithagandla5558 17 дней назад
Ashwini nakshatra aswini nakshatra same chesukovacha
@chakripanithumurowthu9224
@chakripanithumurowthu9224 17 дней назад
గురూజీ జాతకం చూడాలి . ఏం చేయమంటారు
@pavanreddy.M
@pavanreddy.M 19 дней назад
సార్ ధనుర్ లగ్నమ్ ధనుస్సు రాశి. బుధుడు కన్య లో వున్నాడు శని తో కలిసి. బుధుడు బాగా వున్నట్ల సార్. కుంభకోణం దగ్గర నవగ్రహ దేవాలయాలు వున్నాయి. లగ్నమ్ నుండి చంద్రుడు నుండి పాపగ్రహలుగ శని,బుధ, శుక్రుడు వున్నారు. కుంభకోణం దగ్గర శని,బుధ, శుక్రుడు ల కు ఒకొక్కరికి ఒక్కో దేవాలయం వుంది వాటిని దర్శించుకోవచ్చున లేక పాప గ్రహల అధిపతులకు మాత్రమే పూజ చేసుకోవాలన సార్..
@user-tx8yr4bf8t
@user-tx8yr4bf8t 20 дней назад
Abbayi ki ee nakshatralu marriage ki sariootayo cheppandi plz