చాలా విషయాలు జీవితానికి అవసరమైనవి విని గుర్తించాలి అహంకారం విడిస్తే స్వార్థన్ని వదిలితే మనిషి మనిషి ని కామాన్ని ఆహంకారాన్ని వదిలి అంతా ఆ పై వాడిదే అమ్మా నాన్న తర్వాత ఎవ్వరు అయినా
మగాడు ని ముంచలి ఐనా పైకి తేల్చాలి అన్న ఇ స్ర్రీష్టీ లో ఆడదే 100% అది ఏ బంధం ఐనా దినికీ సాక్షి నేనే ఓక అక్క ని హాస్పిటల్ లో జాయిన్ చెసి అమె చెబుతున్న వినకుండా మెండిగా వెల్లి మెసపోయను అమె అన్నదే నిలబెట్టుకోని ఇ లోకం విడిచి వెల్లిపోయింది నా కుడీ బుజం పోయింది 😭😭😭😭😭