SA hindi sir Paper 2A language medium Hindi అది correct gaane పెట్టాను Actually maa brother apply chesaru Nenu other state lo ఉండటం వల్ల ఎగ్జామ్ కి ఏమన్నా problem osthadha
Sir plzzz reply my comment Paper 2A language పెట్టాను Paper correct gaane వస్తుందా? But normal b.ed ani apply chesanu kabatti Hall ticket వస్తుందా రాదా?? Plzzzz దయ చేసి రిప్లై ఇవ్వండి
Long ago మళ్ళీ రాస్తున్న And some disturbances వల్ల అంత observe cheyaledhu Aa point andi Language b.ed పెట్టాలి అని తెలిసి కూడ మిస్టేక్ అయిపోయింది Options నేను చూడకపోవడం వేరే వాళ్ళ తో అప్లై చేయించడం వల్ల Re check cheyali ani pointe రాలేదు ఎందుకో మైండ్ లోకి
Sir plzzz reply my comment Clerify my dout Tet application lo language b.ed కాకుండా నార్మల్ b.ed పెట్టాను But paper 2A language నే పెట్టాను నాకు పేపర్ కరెక్ట్ గానే వస్తుందా? ఏమైనా ప్రాబ్లం వుంటదా