Anna madi bobbli coconuts tenkya kavali 3000kaya kavali antha padthdi cheppu anna kavalinta maa account undhi my account name @Tech_youtube-pc please anna iee account ki comment pettu
Warangal ki entha rate paduthudni, and delivery ki enni days time paduthundhi.... Minimum enni kayalu thisukunte pampistharu .. And Bangalore bonda and srikakulam bonda ki price entha.. Warangal delivery address ki rate and delivery days total ga cheppendi...
చెన్నై ఎలా వెళ్లి వీడియోలు తీస్తున్నారని అనుకుంటున్నాను అన్నా అయితే మీ అన్నయ్య గారు అక్కడ వర్క్ చేస్తారన్నమాట మీరు వెళ్లినప్పుడు ఆ వీడియో క్లిప్స్ పెడుతున్నారు ఓకే ఈ వీడియో ద్వారా ఆ స్కూలు చదివించాల్సి వారికి ఉపయోగపడే వాళ్ళకి అయినా ఉపయోగపడుతుంది మంచి వీడియో అన్న 👌