ప్రైస్ ది లార్డ్ బ్రదర్ కచ్చితంగా నీ వాక్యం చదివావు అయితే ఆదికాండం 24వ అధ్యాయం 15 వచనంలో ఎలియాజార్ అలాంటి కండిషన్ పెట్టుకుంటాడు దేవుడు దాన్ని ఆమోదిస్తారు తెలియదురా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం గనుక ఎలియాజర్ నిర్ణ్యమే అబ్రహం నిర్ణయం అని థాంక్స్ బ్రదర్