Hello, Friends nenu mee siva.I do videos about our daily life style and food and travel information and indian people culture and activities .Telugu vlogs Please subscibe my channel and support. thank you.andriki naa dhanyavadaalu.🙏🙏🙏
RU-vid Channel - CrazyVihas telugu vlogs Please subscribe and support to me 🙏 thank you 🙏🙏🙏
Finally I went to my dream place! Katra Vaishnodevi Yatra 2024! Released a complete video on my trekking experience! Plz do watch n share n comment n subscribe to my RU-vid Channel - Revathi Kha Adda! ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-W4cQvmXiDDQ.html
2006 coin నా దగ్గర వుంది చాలా సార్లు పోయి మళ్ళీ నాకే దొరుకుతుంది దాదాపుగా ఆరు సార్లు పోయి నాకు దొరికింది ఇంతవరకు తెలుసుకోలేదు ఈరోజు యూట్యూబ్ లో సర్చ్ చేసి చూసారు ఇంతకు ఈ కాయిన్ దేనికి పనికొస్తుంది ఎవరైనా చెప్తారా
Sir, టెంపుల్ దగ్గిరా room's booking on line లో చేసుకుంటే దొరుకుతాయా, ఏ రూమ్స్ బాగుంటాయి, తిరుపతి లో లాగా రూమ్ బుక్ చేసుకుంటే టైం స్లాట్ ఏమైనా ఉందా, నడుచుకొని వెళ్లాలి కదా , టైం కి రీచ్ అవ్వకపోతే ఏమైనా problem ఉందా & తిరుపతి లో లాగా సేవ, దర్శనం ఏమైనా ఉంట్టాయా, ఏ దర్శనం, సేవా బాగుంటాయి, ఎలా book చేసుకోవాలి, కొంచెం చెప్పండి, మేము ఈ నెల February 14 తేదీ న వెళుతున్నాం, కొంచెం అన్ని వివరముగా చెప్పండి, please & tq sir, 🙏🚩🚩🚩
👌👌👌మీ వీడియో చాలా బాగుంది,మేము కూడా అమ్మవారిదర్శనానికై మార్చి నెలలో వెళుతున్నాము.ఇక అక్కడి రూమ్స్ కోసమే సమస్య,ఇక అంతా ఆ అమ్మవారిమీద భారమేసి రిజర్వేషన్స్ చేసుకున్నాము.🎉జై మాతది🎉
Thank you so much bhayya... garbh joon gufa,aarthkuwari ki online booking emina vunda? garbh joon gufa lopal ki elago time paduthundi kabati, Only ticket matrame teesukuni, return lo darshanam cheskovacha?
శ్రీ జై మాత హాయ్ అన్నగారు ఈ వీడియో చాలా చక్కగా వివరించారు వైష్ణవి దేవి టెంపుల్ చాలా గొప్పని చెప్పాలి. అన్నగారు టికెట్ ఇచ్చిన తర్వాత దర్శనానికి టైమింగ్ ఏమన్న ఉంటుందా లేదంటే ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా టైం చూసుకుని దర్శనం చేసుకోవచ్చా
యాత్ర slip తీసుకున్న తర్వాత 6hr validity ఉంటుంది bro .., video లో ఉన్న starting point దగ్గర మీరు యాత్ర slip చూపించి RFID Card ని తీసుకోవాలి...,తర్వాత ఇంకా టైం limit ఉండదు...,ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు...🙏🙏🙏
1.jammu state lo other state sim Prepaid sim lu panicheyavandi ,post sim lu aithe panichestay..., but don't worry railway station bayata meeku sim lu available ga untay...., 2.jwalamukhu ki buses katra nunchi available ga untay cost vaati gurinchi idea ledu sir but himachal lo mana sim lu panichestay....🙏🙏