మీరు మా చానల్ లోగో ని కాపీ చేసి, మార్చి పెట్టారని మీకు తెలియచేసాము. మీరు కూడా దేవుని సేవ చేస్తూ, మేము చాలా కాలం క్రిందట ప్రొఫెషనల్ తో వెల ఇచ్చి మాకొరకు చేయించుకొన్న లోగో ని ఎలా కాపీ చేస్తారు? చానల్ పెట్టుకొన్నప్పుడు, లోగో కావాలనుకొన్నప్పుడు, ఇతరులది కాపీ/దొంగిలించ వచ్చా? దయచేసి మరొకసారి మీకు తెలియచేస్తున్నాము. వెంటనే తీసివేయండి లేదా రిపోర్ట్ చేస్తాము.
బ్రదర్, మీరు మా చర్చ్ చానల్ లోగో కాపీ చేసి, మీ చానల్లో ఉపయోగిస్తున్నారు. మేము దానిని చాల సంవత్సరాల క్రిందటే ప్రొఫెసనల్ తో చేయించుకున్నాము. వెంటనే మా లోగో తీసివేయండి/మార్చుకొనండి. లేనిచో చర్యలు తీసుకోవలసి వస్తుంది.