The communication satellite in 1955 was now launched by the rocket ship the antenna satellite can work by the Aryan 5 was now going to space by day satellite works🎉
చాలా థాంక్స్ అన్న మా టీవీ వారం నుంచి రావడం లేదు మా నాన్న కీ ఐపీల్ అంటే చాలా ఇష్టం...రీఛార్జ్ చేసిన తరవాత ప్రాబ్లెమ్ వచ్చింది యూట్యూబ్ లో చాలా వీడియోస్ చుసిన కానీ ఒక్క వీడియో కూడా ప్రాబ్లెమ్ solw చెయ్యలేదు కానీ నీ వీడియో చుసిన వెంటనే TV వచ్చేసింది మా నాన్న ఫుల్ హ్యాపీ అన్న Thank you so much Brother ❤️❤️🙏