దేశానికి, రాష్ట్రానికి కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన మంచికంటే చెడు జరుగుతున్నది. దయచేసి మీ అభిప్రాయం, మీ ద్వంద వైఖరి మానాలి డియర్ కామ్రేడ్. కాంగ్రెసు కు కట్టు బానిస అయింది ఎర్ర గులాబీ పార్టీ.
సార్ ఒక్కడూ కూడా మీకు కామెంట్ పెట్టలేదు అసలు మీ విడియోలు కూడా చూడడం లేదంటే మీరు ఏస్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి మీరు మీ నాయకులు అమ్ముడు పోయారు లేదా మిలో శక్తి నశించి పోయింది ఇలా ఎందుకు అంటుననంటే ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు వేరు ఈరోజు వేరు అవతల పార్టీలు వేసే బిక్షతో బతుకుతున్నారు ఒకప్పుడు ఏ అన్యాయం జరిగిన ఎర్ర జెండా కనిపించేది ఈ రోజూ ఎక్కడ కనిపించడం లేదు ఎందుకని A /c లో పడుకున్న మీ నాయకులను అడగండి
ఆదినారాయణ గారు కామెంట్స్ రానంత మాత్రాన లేదా వీడియోలు చూడనంత మాత్రాన కమ్యూనిస్టులు లేరనుకుంటే అది మన అవివేకం అవుతుంది ఈ సమాజంలో కష్టపడే ప్రజలు ఉన్నంతకాలం వారికి అన్యాయం జరిగినంత కాలం కమ్యూనిస్టులు వారి కోసం పోరాడుతూనే ఉంటారు అయినా ఇది నా పర్సనల్ youtube మాత్రమే పార్టీ ది కాదు
1.Cm garu Anganwadi teacher dongalu kadu lakhlu salary unnavalaku cc camera pettendi . 2.anganwadi teachers laku pi adikarulatho chala terchar undi.chinna salary tho me family nu one month mentenece chesi chudandi meku vala bada telustundi
కాంగ్రెస్ వస్తే యేదో చేస్తోందని అన్నారు. కానీ మా కోసం ప్రభుత్వం యేమీ చేయడానికి సిద్ధంగా లేదు. కనీసం మా కు సహకారం కూడా లేదు. కనుక ఈ పోరాటం చేస్తున్న ము. మాకు న్యాయం చేయాలని కోరుతూ 🙏
Thank you soooo muchhhh sir mundu Aya la kastalaki tagina jitam evvali koddi jitam tone vallakutumbalu gadupukuntunnaru AP lo Ayala jitaalu penchali sir please 😂😂😂