అందరికీ నమస్కారం నా పేరు k.మురళీధర్ నేను ఈ ఛానల్ ద్వారా విద్యా సంబంధమైన విషయాలు,పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలును బోధిస్తూ అలాగే వివిధ సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలపై మరియు ఇతర ప్రాధాన్యత అంశాలపై నా యొక్క అభిప్రాయాలను మీతో పంచుకొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను నా విద్యార్థులు నా మిత్రుడు శ్రేయోభిలాషులు మరియు ఇతర వీక్షకులు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా తెలియజేస్తూ మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తారని మరియు నా ఛానల్ ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను
Muralidhar Classroom app కొరకు ఈ దిగువ లింకును అనుసరించండి
నమస్తే sir నాది B.ed social.( A.P ) నాకు may 2012 paper 2 లో 101 marks వచ్చాయి. ఇప్పుడు Dsc SA SOCIAL కి apply చేయడానికి నాకు ఆ మార్కుల కు validity ఉంటుందా? లేదా? లేకపోతే ఇప్పుడు మళ్ళీ TET రాయాలా? PLEASE REPLY ME SIR
MurLidhar sir mimmL i pogudutunnanu ani anukovaddu miru great sir poor students andaru mimmalni guide ga great ga chustunnaru your service is very good sir
Sir syllabus lo ni Anni topics school text books lo dhorakadam ledhu sir history chala topics dhorakadam ledhu ela prepare chusukovadam konchem cheppagalara sir please 🙏
Namaste sir... ఇంతకుముందు సచివాలయం జాబ్ ని ఆన్లైన్ క్లాస్ ల వల్ల జాబ్ కొట్టాను సార్... సోషల్ assistant కావాలని నాకు లక్ష్యంగా ఉంది సార్... మీరు చెప్పే క్లాసెస్ మరియు టెస్టులు ప్రతిది నోటిఫికేషన్ గా ఇవ్వండి సార్... టెస్టులు కండక్ట్ చేయండి సార్....pls...
Sir me methodology class super prathi words ki చాలాబాగా వివరించారు తక్కువ టైమ్ తో అన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు methadolagi అర్థం కాని వాళ్ళు కచ్చితంగా sir app lo unna lesson vinnandi చాలాబాగుంది డీఎస్సీ వాళ్ళు మాత్రమే కాకుండా స్కూల్ లో lesson చెప్పేవాళ్ళకు antho ఉపయోగం