As Per Indian THE COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52 Which deals with acts which are not to be infringement of copyright states as follows, quoted below - 52. Certain acts not to be infringement of copyright.- (1) The following acts shall not constitute an infringement of copyright, namely,- 4[(a) a fair dealing with any work, not being a computer programme, for the purposes of- (i) private or personal use, including research; (ii) criticism or review, whether of that work or of any other work; As per this criticism or review, whether of that work or of any other work; will not be considered infringement of copy right. Most of the work in this channel namely Gospel Voice are works of criticism or review. This fair use is permitted as per the COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52. Please Pray!!Comment!!Share!!Subscribe!! Gospel Voice. Gospel Voice channel brings you Telugu christian songs and messages #gospelvoice, #gospel_songs_telugu #telugu_christian
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య “2” యవనకాలమందు నీ కాడి మోయ్యగా బలమైన విల్లుగా నన్ను మర్చవా. “2” “ఒక ఆశ” యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి- ఎస్తేరు ఆశను తీర్చిన దేవా “2” ఈ తరములో మా మానవులను అలకించవా - మా దేశములో మహా రక్షణ కలుగజేయవా. “2” ” ఒక ఆశ” నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా “2” ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా “2” ” ఒక ఆశ” మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి- అపోస్తులల ఆశను తీర్చిన దేవా “2” ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలత్మతో ఆశ తీర్చవా. “2” “ఒక ఆశ”