బాహుబలి1లో తమన్నా అడుగుతుంది కదా కొండలెక్కి పైకి వచ్చినప్పుడు పెద్ద కొండలెక్కి రావడం మహా శివుడికి మాత్రమే సాధ్యం అని ప్రభాస్ నీ అడుగుతుంది అప్పుడు ప్రభాస్ అవును నేను శివుడనే కదా అని ఒక మాట అంటాడు అందుకోసమే శివుడు అనే పేరు పెట్టి ఉంటాడు రాజమౌళి!!!
Pls stop this,they r investing lot of money, let the movie release Am not sure about ur story but , let it be interesting when we watch movie, this is an req😊