గురువుగారు పరీక్షల, సమయం దగ్గర ఉంది నాకు. మీ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ గురించి చాలా బాగా అర్థం చేసుకోగలిగాను, ఎంతో చక్కగా ఎంతో గొప్పగా సులువైన భాషలో ఆంధ్రప్రదేశ్ పోరాటం గురించి సింపుల్ గా అన్ని విషయాలు కవర్ చేసి తెలియజేశారు. చాలా బాగా చెప్పారు. మీకు నా ధన్యవాదాలు. ఇలాగే కుదిరితే ప్రపంచ చరిత్ర గురించి ఆధునిక ప్రపంచ చరిత్ర గురించి భారతదేశ చరిత్ర గురించి కూడా ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని మా ప్రార్థన .