సూపర్ యాక్టింగ్ అందరూ చాలా బాగా నటించారు నిజజీవితంలో కూడా మన గోదావరిఖనిలో అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి సో ఈ మెసేజ్ ద్వారా చాలామందికి కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం ఫైనల్గా అందరూ బాగా నటించారు
ఇప్పుడు జరిగే సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. రాజేష్ గారికి స్వప్న గారికి అభినందనలు మీ బెందె. నాగభూషణం గౌడ్ మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి జిల్లా 🎉🎉