Facebook facebook.com/pg/sriramakrishnaprabha The content of our Channel - * Spiritual * Motivational * Inspirational * Moral Stories * Personality Development Stories * Spiritual - Questions&Answers * Devotional Songs * Dramas & Skits
భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం. The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.(Started uploading the Videos from 3 October 2019)
Every one must work in the universe!!! Work is inevitable,it must be so;but we should work to the highest purpose. Man work with various motives. There can't be work without motive. To work properly,therefore,you have first to give up the idea of Attachment. To work without motive,to work unattached brings the highest bliss and Freedom. The main effect of the work done for others is to purify ourselves.
అవధూత అంటే అసలు ఎవరు? వంటి మీద బట్టలు విప్పుకు తిరిగే ఒక పిచ్చివాడా?లేదా ... భగవదన్వేషణలో పడి ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే ఒక దేశదిమ్మరా? కాదు... కానే కాదు! ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచనీయమో..ఒక ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఒక ఆత్మజ్ఞాని.! ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలన్నిటికి అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి. ఒక బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరిన వారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.!
ALL THE POWER IS WITHIN YOU.!🏵️ With Purity..Patience.. Perseverance ----- No one can defeat.! With Obedience.. Commitment.. Dedication ---- Any thing can be achieved.! With Desire...Concentration..Confidence ----- --- Success is sure.! --- Swami Vivekananda.. నీలో అనంత మైన శక్తి ఉంది.!🏵️ పవిత్రత..సహనం..ఓర్పు ఉంటే ఏ శక్తి అడ్డుకోలేదు.! విధేయత..సంసిద్ధత..అంకితభావం ఉంటే కార్య సాధన తథ్యం.! శ్రద్ధ..ఏకాగ్రత..విశ్వాసం ఉంటే విజయం తథ్యం.! -- స్వామి వివేకానంద...
PHYSICAL SENSE LIFE IS SLAVERY LIFE.! Great is the tenacity with which Mind clings to the Senses. Our senses are limited,very limited indeed. They are all Delusion. If We are bound by the senses, They play upon us ,They cheat us day and night. And They make fools of us all the time. Sense happiness is not the goal of Humanity.!
స్వార్థాన్ని,సంకుచితత్వాన్ని వీడి.. సమచిత్తము,ప్రశాంతత, వివేకం,సహనము కలిగివుండి...గొప్ప ప్రేమ,సానుభూతితో ఎవరైతే ఇతరులకు మంచి చేస్తారో...అలాంటి వారు తమకు తామే మంచి చేసుకున్న వారవుతారు.! --- స్వామి వివేకానంద...
When the heart has been purified..Into that heart will come the love of God.! God reveals himself to the Pure heart.! Purity of heart will bring the vision of God.! Within the heart is the ocean of Love.! A pure heart see's beyond Intellect.! It is the heart that reaches the goal ! The pure heart is the best mirror for the reflection of Truth. So...All these disciplines are for the purification of heart..! -- Swami Vivekananda...