Welcome to Jeevan Plus, the Best Health Tips Channel by Famous Doctors. If you are looking for the best beauty and health tips, then this channel is for you.
Our Subscribers Can Ask Questions And we Will Reply To Our Expert Group. If You Want To Ask Us Now, Please Subscribe To Our Channel And Ask Us Our community, Here.
Naku delivery ayenanka 8 days ki kuttlu vippiru kani madhya lo kuttlu athuko ledu annaru malli kuttlu vestha antunaru avi athukuthaya leda anni bayam vesthundhi
మీరు డయాబెటిక్ వారి కి ఇచ్చే సలహా అసలు అర్థం కావడం లేదు.ఇలా కాకుండా ఏమి తినాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేక డైరెక్ట్ గా చెప్పగలవు.వీరమాచినేని రామకృష్ణ గారు, డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు చెప్పగలరు.వైద్యభాష కాదు, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి.
సర్ ఈరోజే కొత్తిమీర, పుదీనా, తులసి జ్యూస్ (తేనె, నిమ్మ సహితం) ఫస్టైం తాగాను. ఆ రుచికి అధ్భుతం అనే పదం సరిపోదు సర్. అంత రుచి ఊహించలేదు. అమృతం ఎవరూ చూడలేదు, ఇదే అమృతం అంటే. మీ సేవలకు శతకోటి వందనాలు. ధన్యవాదాలు.