Mir u Ella boat front deep tesuku tunaru, antha ujjaimpuga. Cut chesuthunaru🤔 Full shldr 15 ithey 7.5 kadha Mari 7 el a tesukunnaru Sleeve kuda annitiki amdaaz ga cit chesthunaru ,joints levu, chanka down 3,3.5 el a go clear ga cheppamdi Next back deep entha unte shldr cjamka down undalo koncham chart vesi cheppamdi.tq
నాకు ఇలాంటి probleme వచ్చింది నేను ఏ డాక్టర్ తో చూపించుకోలేదు మంతెనగారి డైట్ పాటించాను ఒక వారంలో రికవరీ అయ్యాను. ఉదయం క్యారెట్, బీట్రూట్, కీరాదోసకాయ, టమాటో, నిమ్మరసం, తేనె తో జ్యూస్ తాగాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొలకలు దానిమ్మ గింజలు కలిపి తీసుకున్నాను, మధ్యాహ్నం బ్రౌన్ రైస్ లేదా జొన్నరొట్టె తో సాల్ట్ ఆయిల్ తగ్గించి చేసుకున్న కర్రీ తీస్కున్నాను బంగాలాదుంప తప్ప అన్ని కర్రీస్ తీసుకున్న ఇంకా రాత్రి 7 లోపు కొన్ని గుగ్గిళ్ళు, ఒకటి ఫ్రూట్ తీసుకున్న రోజులో 3 నుండీ 4 లీటర్ల వాటర్ తీసుకున్న నా age 42 నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది ఎటువంటి pains లేవు అంతేకాదు నాకు షుగర్, BP కోలేష్ట్రాల్ అన్ని భార్డర్ లో ఉండే అన్ని normal కీ వచ్చేసాయి నేను ఎటువంటి exercise కానీ walking కానీ చేయలేదు only డైట్ మాత్రమే పాటించాను నేను 12 years నుండి టైలరింగ్ చేస్తున్నా