Hi, my dear friends Hello and welcome me to Mana sevatv RU-vid official telugu channel. I present videos on most interesting topic * sports latest news *entertainment updates. *Cricket analysis match presentation My channel press subscribe! Share and liked Email Id:a7613129@gmail.com. Thank you! Mana seva TV. Ipl2021 100%prediction winner team=csk
Lic ఏజెంట్లు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని పదేపదే మాట్లాడుతున్నారు... ఏ రకమైన మోసం చేస్తున్నారు!? అనేది వివరంగా చెప్పకుండా నాన్చుడు ధోరణితో మాట్లాడుతున్నారు విషయంపై అవగాహన లేకుండా వీడియో చేసి ... అందర్నీ సందిగ్ధంలో పడేయడం పద్ధతి కాదు lic ఏజెంట్ మోసం చేయడానికి అతని చేతిలో ఏముంది?! సంస్థకి - కస్టమర్ కి మధ్యలో ఒక వారధిగా మాత్రమే ఉంటాడు. ప్రపోజల్ ఫామ్ తీసుకొని lic ఆఫర్ చేస్తున్న వివిధ పాలసీలను కస్టమర్ ముందు ఉంచితే... కస్టమర్ తనకు నచ్చిన పాలసీ ఎంచుకొని దానికి తగ్గట్టుగా అమౌంట్ గాని చెక్కు గాని ఇస్తే దాన్ని తీసుకెళ్లి lic ఆఫీస్ లో చెల్లించి ... రసీదు ఇవ్వడం... పాలసీ పిరియడ్ క్లోజ్ అయ్యే వరకు ఆ పాలసీకి సంబంధించి ఎటువంటి సర్వీస్ ఉన్న కస్టమర్ కి అందివ్వడం.. ఏజెంట్ బాధ్యత! ఈ నేపథ్యంలో ఏజెంట్ కస్టమర్ ని మోసం చేసే విధానం ఎక్కడ నాకు కనబడలేదు మరి మీకు ఎక్కడ కనబడితే నాకైతే తెలియదు. అనవసరమైన సందేహాల ప్రజలలో కల్పించి lic పరువు lic ఏజెంట్ల పరువు తీయకండి. ఒక బాధ్యతాయుతమైన సంస్థ గురించి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడాలి నా ఇంటెన్షన్ అర్థమైందని భావిస్తున్నాను. ఇకపై ఏదైనా విషయం చెప్పాలనుకుంటే దానిపై పూర్తిగా కూలంకశంగా అవగాహన కల్పించుకుని నలుగురికి తెలియజేస్తే బాగుంటుంది సర్వేజనా సుఖినోభవంతు