Good morning 🙏 🌄 the great respected my dear friend ELON MUSK ji, God bless you and your's SPACE STATION X, TESLA, NEURA LINK, STAR LINK 🌟, TWITTER and all, God bless you SUNEETHA WILLIAM'S JI,NAMASTE.
జై జనసేన మా అన్న పవన్ కళ్యాణ్ గారు రియల్ స్టార్ అన్న మాట్లాడే ప్రతి మాట మనసుకి హత్తుకు పోయేలా ఉంది... అదే జగన్ మాట్లాడితే స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడాలి, మా సార్ కి ఇలాంటి ఏమి అవసరం లేదు రియల్ గా మాట్లాడేస్తాడు ఓపెన్ జై జనసేన జై జనసేన
నా జీవితంలో ఇలాంటి మనసున్న నాయకున్ని చూడలేదు రాబోయే తరాలలో చూడబోము జగన్మాత శ్రీ వారాహి తల్లి చల్లని ఆశీస్సులు సర్వదా వారి వెనువెంట ఉండాలని హృదయపూర్వకముగ కోరుచున్నాను మీ షణ్ముఖి ❤
52:03 తననూ తాను తగ్గించు కొనువాడు హెచ్చింపబడును ఏం చెప్పావ్ anna, మీరు heartful ga cheppara leka maushula kosam cheppara teliadu kani Christian అని చెప్పుకొనే జగన్ మామయ్య ఒక్కసారి కూడా bible ni follow avvaledu