అరకట్ట తక్కువ పడ్డ ఒక కట్ట తక్కువ పడ్డ చేసేది మేమే నువ్వొచ్చి చేయవు గా . రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి... కామెంట్స్ పెట్టేటప్పుడు... ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి
రోజు నేను నా కొడుకు నీ వీడియో లు చూస్తూ ఉంటాం గందుకే సుధాకర్ అన్న నమస్తే నిన్న రాత్రి కలలో మనం మాట్లాడుకున్నట్టు కలొచ్చింది లేక పోతే ఎప్పుడు కామెంట్ చేయలేదు ఈరోజు చెయ్యాల్సివచ్చింది