Hi .. I am Muslim ledy Naku marriage ayi 8 years complete inadi Naa marriage lo ilantivi sarees Maa husband vallu 2 sarees తెచ్చారు అవి ఇప్పటికీ నా బీరువాలో మల్గుతానే ఉన్నాయి నేను వేసుకోలేను .. ఎవరికన్నా ఇచేస్తమంటే మనసు ఒప్పదు...ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని .. దానం చేసేటివి రిజెక్ట్ చేస్తే చాలా బాగోదు ..😂 అప్పటి నుంచి నేను ఇలాంటి శారీస్ వాడటం మానేశాను.. ఇలాంటివే కాదు అసలు శారీస్ కట్టుకోవడమే almost మానేశాను ...😅😅😅