బ్రో..మీరు వాడుతున్న 65 లీటర్స్ ఫుల్ ట్యాంక్ నింపితే ఎంత సేపు వస్తుంది ? వారానికి ఒకసారి clean చేయకపోతే smell వస్తుంటది. optimus model లో cleaning process కష్టం అంటున్నారు. మీ అనుభవం ఎట్లా వుంది ? ఇప్పటికి honey combs బాగున్నాయా ? Thanks for nice information