Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
చాల్లే అమ్మ వెళ్లి మీ ఆయన్ని బాగా చూసుకో ఇప్పుడైనా జగన్ అన్న నీ అనే క్యారెక్టర్ నీకు కానీ aa rk గాడికి కానీ లేదులే...... రోజులు అన్ని ఒకేలాగా ఉండవ్ వంగళపూడి అనిత
వీళ్ళందరూ గెలిచింది ఈవీఎంల బాక్సెస్ మార్చేసి గెలిచింది ఎందుకు అధర్మంగా జగన్ ను ఓడించింది ఎందు ఐదు సంవత్సరాల పగతో ఎందుకు ఉన్నారు మీరు మీకు ఎవరి మీద ఒక కోపమో దేశమందు తీర్చుకోవడానికి మీరు ప్రజల కోసం కాదు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసిపి వాళ్ళందరిని టార్గెట్ చేయలేదా వైసీపీ ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని టార్గెట్ చేశారు తప్పేముంది మీరు మళ్ళీ ఇప్పుడు టార్గెట్ చేయండి దేవుడు వాళ్లకే మళ్లీ అవకాశం ఇస్తాడు వైసిపి వాళ్ళకి అప్పుడు వైసిపి వాళ్ళు డబల్ చూపిస్తారు అప్పుడు సినిమా మీకు. ముందు మీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వేరే పార్టీ జోలికి వెళ్ళకండి వాళ్ళు మీ జోలికి రారు.
Just imagine okaa mp educated person ayuthey enni matter s discussion chestannaru antey All leaders andharu ela untey india became very devloped country Politics ki education qualification unteyy Jagan lanti vallu rakunda untaru 😂😂😂
TDP , janasena కలవకపోతే win no chance ..at the same time JSP ఎలా విడిపోతుందా అని నేను ఆలోచిస్తున్న..ఒకవేళ 2029 లో jspవిడిపోక పోతే బాబు మల్ల 41 సీట్స్ ఇస్తారు ..ప్రజల్లో jsp చచ్చిపోద్ది.. pk sir ఇంకెప్పుడు cm కాలేరు..బాబు ఉండగా అవ్వనేయ్యారు కూడా..😂😂😂 కలిసినంత easy కాదు విడిపోవడం.