Тёмный
ARK HOME KITCHEN
ARK HOME KITCHEN
ARK HOME KITCHEN
Подписаться
హాయ్ అండి 💐అందరికీ నమస్కారం🙏 నా పేరు కలిదిండి అరుణకుమారి .నేను ఒక సాధారణ గృహిణి .తరం మారిపోతున్న కొద్ది పాత వంటలు మరిచిపోతున్న సమయంలో నాకు తెలిసినంతవరకు మా క్షత్రియ వంటలను మీకు పరిచయం చేస్తూ ఇంకా నేను కొత్తగా నేర్చుకున్న వంటలు కూడా మీకు తెలియపరచడానికి ఆరంభించిన నా ఛానల్ కు మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏 ధన్యవాదములు🤝
welcome to my chanal ( kshatriyas kitchen) 👌
Комментарии