iDream Ongole is an Official RU-vid Channel Which Will Constantly Keep you Updated with the Latest Breaking News, Latest Political News, Trending Topics, Entertainment Videos, Viral Videos and others. Stay updated with Kakinada Latest Happenings and Other News on iDream Ongole 🔔 Subscribe To Our Channel For More Content of Exclusive news, Breaking News, and Politics: #idreamongole #iDreamongolelatestnews #iDreamongoleaupdates
This fellow is also useless like venuswamy, don't believe him. He said YCP will come to power with more than 100 seats. If YCP don't win he said he leave the profession. But still he is continuing.
నిజముగా ఈ విషయం లో గౌరవనీయులు పవన్కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవనీయులు లోకేష్ గారు ఈ విషయములో దృష్టి పెట్టండి . మీ ఇళ్లలో కూడా ఆడవారు వున్నారు.మానవత్వంతో న్యాయం చేయ గలరు.లేకుంటే చరిత్ర మిమ్ములను క్షమించదు
Police case paetti, mobiles soft ware check chaeyavachhu. Taelisana ammayi mobile check chaeyavachhu. Fake Baga propaganda ayyi, pillalu bhayani ki guru ayi vundavachhu kada
Okkaru ayina ila nijam matladtharemo ani chusthunnanu. Amma meeru matrame chala sensible ga matladaaru, nijam nirbhayam ga matladinanduk meeku chala thanku.. fake youtubers evaru anedi telsipoyindi andi e vishyam tho...
-> అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన KL యూనివర్సిటీ. అసలు KL యూనివర్సిటీ లో ఏమి జరుగుతోంది? -> గంజాయి విద్యార్థులకు సరఫరా చేస్తున్నది ఎవరు? అందులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రొఫెసర్ ఎవరు? -> హాస్టల్ లో వుంటున్న లేడీస్ బయటకు ఎలా వెళ్తున్నారు? వీరి జీవితాలను నాశనం చేస్తున్నది ఎవరు? -> హాస్టల్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న లేడీ ఫ్యాకల్టీస్ ఎవరు? జంట్ ఫ్యాకల్టీస్ ను ముగ్గులోకి ఎలా దించుతున్నారు ? -> లేడీ ఫ్యాకల్టీస్ కి మరియు జంట్ ఫ్యాకల్టీస్ కి మద్య బ్రోకర్ గా వ్యవహరిస్తున్న కలకత్తాకు చెందిన లేడీ ఫ్యాకల్టీ ఎవరు? -> ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు కరెంటు తీసివేయడము లో కీలక పాత్ర పోషిస్తున్న లిఫ్ట్ ఆపరేటర్ ఎవరు? -> హాస్టల్ లో వుంటున్న విద్యార్థులు ఎలా చనిపోతున్నారు ? -> బీహార్ కు చెందిన 20 మంది భవన నిర్మాణ కార్మికులు ఎలా చంపబడ్డారు? కాంట్రాక్టర్ ను ఎందుకు మార్చ్ లేదు? కాంట్రాక్టు ను ఎందుకు రద్దు చేయలేదు? -> ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు అని, వీడు ఇక్కడ వుంటే మన వుద్యోగాలు వూడిపోతాయని , ఆ కలకత్తా లేడీ ఫ్యాకల్టీ చేత ప్రేమ డ్రామా ఆడించి, ఆ అమ్మాయిచేతే కంప్లయింట్ ఇప్పించి, గుడివాడ కు చెందిన సిన్సియారిటీ కి మారు పేరు అయిన వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ప్రొఫెసర్ లు, మేనేజర్ లు మరియు డైరెక్టర్ లు ఎవరు? -> 26-04-2024 వ తేదీన హత్యాయత్నం జరిగింది. 27-04-2024 వ తేదీన ఉదయం మరలా 2 వ సారి హత్యాయత్నం కు గుడివాడ కార్లలో వచ్చి రెక్కీ నిర్వహించింది ఎవరు? దీనిలో కీలకపాత్ర పోషించిన అదే గుడివాడ కు చెందిన హాస్టల్ ఇన్చార్జి కాజ గణేష్ కుమార్. -> ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే జీతాలు ఇవ్వకుండా ఏడిపిస్తున్నది ఎవరు? -> ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ లు, మేనేజర్ లు, డైరెక్టర్ లు, వార్డెన్లు మరియు స్టూడెంట్స్ ఎవరు? వారి పేర్లు ఏమిటి? త్వరలో సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుకి . -> ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి సూటిప్రశ్న? గంజాయి కి సంబంధించిన వివరాలు అందిస్తే బహుమతి ఇస్తామన్నారు. నాకు ఎలాంటి బహుమతి అవసరం లేదు. మనవాడు అని చూడకుండా అరెస్ట్ చేసే దమ్ము మీకు వున్నదా? అని అడుగుతున్నాను . -> డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సూటిప్రశ్న? ఇన్ని అరాచకాలను బయట పెట్టిన నా వెనకాల నిలబడి పోరాడే దమ్ము మీకు వుందా? ప్రశ్నిస్తే పోయేదేముంది ప్రాణం తప్ప. -> ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి సూటిప్రశ్న? ఇన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన KL యూనివర్సిటీ ని మూయించే దమ్ము మీకు వుందా? దేశరక్షణ మాత్రమే కాదు ------- ప్రజల రక్షణ కూడా మీ బాద్యతే!
CM Naidu sir for 1 day give special power's to Deputy cm pawan sir he will sweep out the dirt frm that college,nd save the life of all girls. Plz provide justice to students .