నా ఛానల్ నీ, నా వీడియోస్ ని చూస్తున్న వాళ్ళందరికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.
మేము రోజు చేసే పనులు, మా కష్టాలు ఎంత ఎంతగా చేసామో మీకు చూపిస్తా.
మా ఊరి వాళ్ళు చేసే పనులు వీడియోస్ రూపంలో మీకు చూపిస్త
మా ఊరోళ్లు చేసే చిన్న చిన్న అల్లరి కూడా చూపిస్తాను
* నన్ను ప్రోత్సహించండి*🙏🙏
Hi 👋 friends I’m creating this channel for funny shorts (or)good useful shorts & videos
Hi friends, I am Shiva! I will show you the small scenes that happen in our village and the things done by the people of our village in the form of videos