Тёмный
Dinakar Reddy
Dinakar Reddy
Dinakar Reddy
Подписаться
Author II Storyteller
ఈ ఛానెల్ లో తెలుగు భక్తి కవితలు, పురాణ కథలు, ఆలయాల విశేషాలు, తెలుగు సాహిత్యం గురించిన సమాచారం అందించబడుతుంది.
మీకు ఈ కంటెంట్ నచ్చితే subscribe చేసి ప్రోత్సహించగలరు.

My Books 📚 :
1. Naga Nidhi (Telugu Novel) (To buy the book,
message on WhatsApp to this number:8558899478)

2. Tailored Memories (Poetry book available on Amazon & Storymirror)

3. The Last Hug & Other Stories (Short Stories)
(Amazon & Storymirror)

4. And Just Like That (Poetry)
(Amazon)

Please subscribe this channel for Telugu write-ups, quotes,devotional vlogs,songs and more.
For any queries, please email : dinakarwrites@gmail.com
Комментарии
@SanthoshiMinnu
@SanthoshiMinnu 3 дня назад
Chala baaga vivarana icharu anna , inka ee roju ee seva untundho cheppagalaru
@dinakarwrites
@dinakarwrites 2 дня назад
ధన్యవాదాలు గోవిందా. ఈ సేవకు సంబంధించిన టికెట్లను ప్రతి నెలా టీటీడీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్లో బుకింగ్ కోసం ఉంచుతారు. అప్పుడు మీరు చెక్ చేసి ఏ తేదీ మీకు వీలు ఉంటుందో ఆ రోజుకి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ సేవ ఉండకపోవచ్చు. ఈ వీడియోని శ్రీవారి భక్తులతో షేర్ చెయ్యగలరు అని మనవి.
@royalgamer7725
@royalgamer7725 6 дней назад
Idhi kuda మొదటి ద్వారా దర్శనం ఏన
@dinakarwrites
@dinakarwrites 5 дней назад
మొదటి గడప దర్శనం కాదు గోవిందా.. మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టికెట్ ఉన్న వారు) ఎక్కడి నుంచి స్వామిని దర్శిస్తారో అక్కడి నుంచే మనకు కూడా శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఈ వీడియోని శ్రీవారి భక్తులకు షేర్ చెయ్యగలరు అని మనవి.
@royalgamer7725
@royalgamer7725 5 дней назад
@@dinakarwrites సరే అండి
@lsaikumar4003
@lsaikumar4003 6 дней назад
Audio quality is too good
@dinakarwrites
@dinakarwrites 6 дней назад
Thank you so much for your response.
@Madhan-y9y
@Madhan-y9y 8 дней назад
Om 🕉 Sri Kanaka Durga deviyai namaha
@dinakarwrites
@dinakarwrites 8 дней назад
ఓం శ్రీ మాత్రే నమః
@Saanwesrinivas
@Saanwesrinivas 9 дней назад
Good information brother
@dinakarwrites
@dinakarwrites 9 дней назад
Thank you so much Govinda. Please share the video with the devotees of Sri Venkateswara swamy.
@subbareddyg7724
@subbareddyg7724 9 дней назад
Okko prabhuthvamu okko rule pedithe maa laanti sr.citizens elaa darsanamu chesukovalandi
@dinakarwrites
@dinakarwrites 9 дней назад
శ్రీవారి దర్శనానికి ఏదైనా ఆటంకం కలిగిందా గోవిందా..
@nareshmythukumar5188
@nareshmythukumar5188 9 дней назад
Chala baga vivarincharu andi..modati gadapa darshanam avtunda
@dinakarwrites
@dinakarwrites 9 дней назад
ధన్యవాదాలు గోవిందా..మొదటి గడప దర్శనం కాదు. మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టికెట్ ఉన్న వారు) ఎక్కడి నుంచి స్వామిని దర్శిస్తారో అక్కడి నుంచే మనకు కూడా శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఈ వీడియోని శ్రీవారి భక్తులకు షేర్ చెయ్యగలరు అని మనవి.
@gamingwithkk6524
@gamingwithkk6524 10 дней назад
Everyone must wearing vet clothes...is it true
@dinakarwrites
@dinakarwrites 10 дней назад
రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణి వద్ద మీ టికెట్ చూపించి, స్వామిని తల్చుకుని పుష్కరిణిలో మునిగి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్ళాలి. మీకు ఆరోగ్య పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. కంపార్ట్మెంట్ లోపల తడి బట్టలతో కూర్చుని ఉంటే కొంత మందికి చలిగా అనిపిస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక టవల్ పెట్టుకుని తల తుడుచుకోండి. అయితే అక్కడ ఎవరూ పెద్దగా చెక్ చెయ్యరు. కానీ భక్తులు తడి బట్టలతో వెళ్ళాలి అనే నియమాన్ని చాలా వరకూ పాటిస్తారు గోవిందా.. ఓం నమో వేంకటేశాయ.
@ashajyothi3515
@ashajyothi3515 10 дней назад
Washrooms available untaya andi.pradhakashana chesaka. Waiting period ekkuvaga untada.
@dinakarwrites
@dinakarwrites 10 дней назад
ప్రదక్షిణ చేయడానికి వెళ్ళక ముందు కంపార్ట్మెంట్ లోపల ఉన్నప్పుడు వాష్ రూమ్స్ ఉంటాయి. అంగప్రదక్షిణ చేసిన తరువాత దాదాపు 30 నిమిషాలు వేచి ఉండాలి. ఉదయం 3 గంటల నుండి 04:30 నిమిషాల వరకూ మీకు వాష్ రూమ్స్ వాడుకునే అవకాశం ఉండదు. చాలా వరకూ ఏ ఇబ్బందీ కలగదు గోవిందా..ఓం నమో వేంకటేశాయ..
@srinivasvenkat3748
@srinivasvenkat3748 10 дней назад
Excellent information Sir. Thank you. Chinna doubt sir, okkasare, pradakshina cheyala. Enni gantalaki darshanam vuntundhi
@dinakarwrites
@dinakarwrites 10 дней назад
ఒక్కసారే అంగప్రదక్షిణ చెయ్యాలి గోవిందా..చేసిన తరువాత కాసేపు తులాభార మండపం పక్కన కూర్చోబెట్టి తర్వాత దర్శనానికి పంపిస్తారు. సుప్రభాతం,అర్చన అన్నీ అవగానే మనల్ని లోపలికి పంపిస్తారు. దర్శనం పూర్తయ్యి బయటికి వచ్చేటప్పటికి దాదాపు 04:30 AM అవుతుంది. ఈ వీడియోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు షేర్ చెయ్యగలరని మనవి.
@ashasriramula1964
@ashasriramula1964 10 дней назад
Entha tome padtundandi
@dinakarwrites
@dinakarwrites 10 дней назад
1 గంటకు క్యూ లైన్లలో వెళ్లి కంపార్ట్మెంట్ లో ఉండి, లోపల సుప్రభాతం జరిగేటప్పుడు అంగ ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి దాదాపు 4:30 AM అవుతుంది గోవిందా..
@umakakuru
@umakakuru 10 дней назад
సమాచారం బాగుండి కానీ ఆన్‌లైన్‌లో అసులు బుకింగ్ అవటం లేదు plz దయచేసి ఎలా పుస్తకం చేయాలి
@dinakarwrites
@dinakarwrites 10 дней назад
ధన్యవాదాలు గోవిందా.. ఆన్లైన్లో చేసుకోవాలి. మీరు తిరుమల తిరుపతి లోకల్ అయితే వారికి ప్రతి గురువారం ఆన్లైన్లో విడిగా బుక్ చేసుకునే పద్ధతి తీసుకుని వచ్చారు. మిగిలిన భక్తులు ఇలానే బుక్ చేసుకోవాలి. మాకు ఈ సంవత్సరంలో ఐదు సార్లు బుక్ అయ్యింది. ఇవాళ నేను ప్రయత్నించాను. డిసెంబర్ కి దొరకలేదు. ప్రతి నెలా ప్రయత్నిస్తూ ఉండాలి. ముందుగానే తేదీలు నిర్ణయించుకుని, ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఉంటే బుక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు..
@umakakuru
@umakakuru 10 дней назад
@@dinakarwrites thank you avunu today try chesanu book avaledu
@rupareddy8736
@rupareddy8736 10 дней назад
Ivala naku December ki ticket book ayindi sarigga na birthday rojuki Idhi na frst time angapradhakshina Antha govindha mayam
@dinakarwrites
@dinakarwrites 10 дней назад
@@rupareddy8736 శ్రీనివాసుని కృప.
@dinakarwrites
@dinakarwrites 10 дней назад
@@rupareddy8736 శ్రీనివాసుని కృప.
@meghanag4235
@meghanag4235 11 дней назад
Madam ,wich queue from entry gate allow
@dinakarwrites
@dinakarwrites 11 дней назад
Vaikuntam Q Complex, at 1 AM, It will be clearly mentioned on the ticket as Reporting Location and time..Please check the ticket after the booking, Govinda..
@surender2050
@surender2050 11 дней назад
Really excellent information...thank you 👏
@dinakarwrites
@dinakarwrites 11 дней назад
Thank you so much Govinda.. Please share the video to Sri Venkateswara swamy devotees.
@NaveenbNaveenb-k5v
@NaveenbNaveenb-k5v 13 дней назад
Govindha goovindhaaaaa 🙏🙏🙏🙏🥰🥰🥰🥰
@dinakarwrites
@dinakarwrites 13 дней назад
Varaha Narasimha Govinda Govinda..
@chakrinaidu4156
@chakrinaidu4156 15 дней назад
Book cheyyadaaniki entha time pattindhi brother ? Ante 10 am ki release chesthe entha sepatlo book cheskovaali ?
@dinakarwrites
@dinakarwrites 15 дней назад
Only some seconds time. Train Tatkl ticket kante fast ga ayipothundi okosari Govinda.
@butchibabu8810
@butchibabu8810 16 дней назад
small waist bag allow chestara brother ?
@dinakarwrites
@dinakarwrites 16 дней назад
చెక్ చేస్తారు గోవిందా.. మగ వారు ఎవ్వరూ తీసుకురాలేదు. ఒక వేళ తీసుకొచ్చినా మీరు అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు అది ఇబ్బంది పెట్టొచ్చు. నడుముకి కట్టుకున్నప్పుడు నేలకు గుచ్చుకుంటూ ఉంటుంది కదా..ఒకసారి ప్రయత్నించండి . వద్దు అంటే లగేజీ కౌంటర్ లో ఇచ్చేయండి. ఓం నమో వేంకటేశాయ.
@rpmagic1303
@rpmagic1303 17 дней назад
Ohm
@dinakarwrites
@dinakarwrites 16 дней назад
Om Namah Shivaya
@yukeshsrm7159
@yukeshsrm7159 19 дней назад
Got Archana Seva through Offline Lucky Dip for 12th September 2024, Attended the Seva, Saw Lord Venkateswara Swami Very Clearly Around 45 minutes. Nice Seva Darshan
@dinakarwrites
@dinakarwrites 19 дней назад
శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు..స్వామి వారి అనుగ్రహం గోవిందా..
@yukeshsrm7159
@yukeshsrm7159 19 дней назад
@@dinakarwrites yes sir.
@rajitharamu-jx8lh
@rajitharamu-jx8lh 19 дней назад
ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అండి
@dinakarwrites
@dinakarwrites 19 дней назад
ఒక ప్రదక్షిణకే అనుమతిస్తారు గోవిందా..
@pranith2010-x7w
@pranith2010-x7w 20 дней назад
Wast fellow
@srinivasaraomaddula7386
@srinivasaraomaddula7386 21 день назад
ఎన్ని సార్లు తిరగాలి
@dinakarwrites
@dinakarwrites 21 день назад
ఒక్కసారే అంగ ప్రదక్షిణ అనుమతిస్తారు గోవిందా..
@rpmagic1303
@rpmagic1303 24 дня назад
Jai ganesh
@dinakarwrites
@dinakarwrites 24 дня назад
Jai Ganesha
@VasanthaRavupalli
@VasanthaRavupalli 25 дней назад
Jai shree Ram ❤❤
@dinakarwrites
@dinakarwrites 25 дней назад
Sri Rama Jayam
@rpmagic1303
@rpmagic1303 27 дней назад
Jai Ganesh ❤
@dinakarwrites
@dinakarwrites 27 дней назад
Jai Ganesha
@sahiduniya4367
@sahiduniya4367 29 дней назад
Adi govindaraju swamy gudi
@dinakarwrites
@dinakarwrites 28 дней назад
నేను చెప్పిన స్వామి వెండి వాకిలి నుండి దాదాపు మూడు మీటర్ల దూరంలో దక్షిణ దిక్కున ఒక చిన్న మండపం లాంటి ఆలయ నిర్మాణంలో వరదరాజ స్వామి ఉంటారు. సులువుగా అర్థం కావాలి అంటే మనం లోపలికి వెళ్ళే ముందు శ్రీవారి సేవకులు తాడు పట్టుకుని ఉంటారు కదా సరిగ్గా వారి పక్కన ఉన్న గోడ వైపు చూస్తే ఆ చిన్న ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. అక్కడికి చేరుకునేటప్పటికి అందరూ లోపలికి ఒకే క్యూలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ వీలుంటే ఈ వరదరాజ స్వామిని తొంగి చూసి వచ్చేయొచ్చు. అంగ ప్రదక్షిణ వెళ్ళిన మగవారు 5 నిమిషాలు ఆ స్వామి సన్నిధి పక్కన గానీ ఎదురుగా కానీ నిలబడాలి. ఎందుకంటే అప్పుడు స్త్రీలు అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా..ఆ సమయంలో వరదరాజ స్వామిని కూడా బాగా గమనించవచ్చు గోవిందా..
@panithareddy7134
@panithareddy7134 29 дней назад
Modati gadapa darshanam vuntunda andi Angapradakshana valaki
@dinakarwrites
@dinakarwrites 29 дней назад
లేదండీ. మామూలు దర్శనమే ఉంటుంది గోవిందా..
@rpmagic1303
@rpmagic1303 Месяц назад
Jai ganesh ❤
@dinakarwrites
@dinakarwrites Месяц назад
ఓం శ్రీ గణేశాయ నమః
@rpmagic1303
@rpmagic1303 Месяц назад
Radha Krishna ❤
@dinakarwrites
@dinakarwrites Месяц назад
Radhe Radhe
@sreekanthreddy4874
@sreekanthreddy4874 Месяц назад
Brother eey gate daaka allow chestaru angapradakshana vaallani
@dinakarwrites
@dinakarwrites Месяц назад
మిగతా భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టికెట్) దర్శనం చేసుకునే చోటు నుంచే అంగ ప్రదక్షిణ చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం లభిస్తుంది గోవిందా.
@sreekanthreddy4874
@sreekanthreddy4874 Месяц назад
@@dinakarwrites brother mari mobiles ekkada ivvali photos tiskuntam kada pushkrini daagara tarvta mobile ekkada ivvali.alage ekkada tiskovali
@dinakarwrites
@dinakarwrites Месяц назад
@@sreekanthreddy4874 మొబైల్స్, బ్యాగులు మన టికెట్ వెరిఫికేషన్ చేయించుకునే ముందే అక్కడ డిపాజిట్ చెయ్యాలి. 300 రూపాయల దర్శనం వెళ్ళినప్పుడు డిపాజిట్ చేస్తాం కదా. అలానే చెయ్యాలి. దర్శనం అయ్యాక బేడీ ఆంజనేయ స్వామి వెనుక ఉన్న కామన్ లగేజీ సెంటర్ దగ్గరకి వెళ్లి తీసుకోవాలి గోవిందా.. మెమైతే మొబైల్స్ ముందే లాకర్లో పెట్టేసి వెళ్ళాము.
@sreekanthreddy4874
@sreekanthreddy4874 Месяц назад
@@dinakarwrites ante nenu eey doubt lekunda naa mobile ni queue line loki tiskellocha
@dinakarwrites
@dinakarwrites Месяц назад
@@sreekanthreddy4874 తీసుకెళ్లొచ్చు.
@rpmagic1303
@rpmagic1303 Месяц назад
Govinda ❤
@dinakarwrites
@dinakarwrites Месяц назад
Om Namo Venkatesaya
@rpmagic1303
@rpmagic1303 Месяц назад
Radha Krishna ❤
@dinakarwrites
@dinakarwrites Месяц назад
Radhe Radhe..
@CreativeMahesh-fn5il
@CreativeMahesh-fn5il Месяц назад
జయ కృష్ణ ముకుందా మురారి 🙏
@dinakarwrites
@dinakarwrites Месяц назад
జయ గోవింద బృందా విహారి..
@Ashokgoud9
@Ashokgoud9 Месяц назад
నాకు నవంబర్ 20 తేదీ అంగప్రదక్షణం టికెట్ బుక్ అయిది. నేను డిసెంబర్ నెలకు ఆన్లైన్ లక్కీ డిప్ లో అర్జీత సేవలకు డిప్ లో పాల్గొనవచ్చ ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు
@dinakarwrites
@dinakarwrites Месяц назад
పాల్గొనవచ్చు గోవిందా..
@Ashokgoud9
@Ashokgoud9 Месяц назад
@@dinakarwrites thanks
@ganeshkamisetty5498
@ganeshkamisetty5498 Месяц назад
Darshanam a Gadapa nunchi vunatundi
@dinakarwrites
@dinakarwrites Месяц назад
మిగతా భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టికెట్) దర్శనం చేసుకునే చోటు నుంచే అంగ ప్రదక్షిణ చేసిన వారికి దర్శనం ఉంటుంది గోవిందా..
@ganeshkamisetty5498
@ganeshkamisetty5498 Месяц назад
Govinda goovinda ​@@dinakarwrites
@dinakarwrites
@dinakarwrites Месяц назад
@@ganeshkamisetty5498 ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగకరమైనదిగా అనిపిస్తే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయగలరని మనవి. ఓం నమో వేంకటేశాయ.
@charvitakshaka9168
@charvitakshaka9168 Месяц назад
ఒకసారి అంగప్రదక్షిణం చేసిన తారీకు నుంచి మళ్లీ ఎన్ని రోజులు తర్వాత అంగప్రదక్షిణం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు దయచేసి తెలుపగలరు
@dinakarwrites
@dinakarwrites Месяц назад
ప్రస్తుతం కొత్త నియమాల ప్రకారం 90 రోజుల వరకూ బుక్ చేసుకోవడానికి కుదరదు అని చెబుతున్నారు గోవిందా..కానీ మీరు ప్రతి నెలా ప్రయత్నించి చూడండి..ఒక వేళ బుక్ అయ్యే అవకాశం ఉందో లేదో తెలుస్తుంది.
@msaikumarreddy5550
@msaikumarreddy5550 Месяц назад
30 Days
@charvitakshaka9168
@charvitakshaka9168 Месяц назад
​@@dinakarwrites ధన్యవాదాలు🙏
@UshaChoti
@UshaChoti Месяц назад
Tiruchanooru lo ye roju chestaru andi
@dinakarwrites
@dinakarwrites Месяц назад
27th morning Abhishekam, Afternoon 3 ki Snapana thirumanjanam , night 7 ki Pedda Sesha Vahanam meeda swamy varu darshanam istaru. Night 08:30 ki malli puja vuntundi..28th evening 5 ki unjal seva, 6 tharuvatha utla pandaga chestaru Govinda..
@karthik25576
@karthik25576 Месяц назад
Brother can you please tell me till which door we are made to enter to have darshan of the LORD ? i just heard that we will be taken till 3rd door for people who are doing this Angapradakshina seva. Is this true brother please let me know if they allow us to sit for 2-3 mins near LORD ? Waiting for your response on this brother
@dinakarwrites
@dinakarwrites Месяц назад
We will get darshan like other devotees (300 rupees ticket, Divya darshanam ticket) . They do not allow further in this seva. We do this Angapradakshina as a seva to Lord Venkateswara swamy. We have to sit outside Aananda Nilayam (near Tulabhara mandapam) before taking darshan while listening to Suprabhatam and the archana of swamy. Angapradakshina gives you a fruitful devotional experience.. Govinda..
@karthik25576
@karthik25576 Месяц назад
@@dinakarwrites thank you brother for the clarification 🙏
@dinakarwrites
@dinakarwrites Месяц назад
Om Namo Venkatesaya
@RNaveen-z9u
@RNaveen-z9u Месяц назад
Anna darshan ayina tarvata entaki return ayeru
@dinakarwrites
@dinakarwrites Месяц назад
ఉదయం 4:30 అయ్యేటప్పటికి బయటికి వచ్చేస్తాము. కానీ బైక్ మీద తిరుమల నుండి తిరుపతికి వెళ్లాలంటే 5 గంటల వరకు ఎదురు చూడాలి. ఇప్పుడైతే యానిమల్ బ్రీడింగ్ టైం కాబట్టి ఘాట్ రోడ్డు టైమింగ్ మార్చి ఉదయం 6 గంటల వరకూ బైక్ మీద కొండ కిందకు వెళ్ళడానికి కుదరదు అని TTD వాళ్ళు రూల్ పెట్టారు గోవిందా.
@n.madhupavani7130
@n.madhupavani7130 Месяц назад
Spets vunna valla situation enti sir pls rply
@dinakarwrites
@dinakarwrites Месяц назад
కంటి అద్దాలు పెట్టుకునే అంగ ప్రదక్షిణ సులభంగా చేయచ్చు గోవిందా.. మరీ ఇబ్బంది అనిపిస్తే అక్కడ సహాయానికి సిద్ధంగా ఉండే శ్రీవారి సేవకులను అడగండి వారు కాసేపు పట్టుకుంటారేమో. కానీ అద్దాలు మాత్రం మర్చిపోకండి మళ్ళీ స్వామిని చూసేటప్పుడు ఇబ్బంది రాకూడదు కదా.. తల మొత్తం భూమికి ఆనించకుండా అంగ ప్రదక్షిణ పూర్తి చేసేయొచ్చు. చివర్లో పైకి లేచేటప్పుడు అద్దాలు చేతిలో పట్టుకుని తల ఆన్చి సాష్టాంగ ప్రణామం చేసుకోండి గోవిందా..
@n.madhupavani7130
@n.madhupavani7130 Месяц назад
Q line lo vellala pushakarini lo munigaka and anni kms sistance vntndi
@dinakarwrites
@dinakarwrites Месяц назад
పుష్కరిణిలో మునిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి 1 గంటకు వెళ్ళాలి. అక్కడ నుంచి లోపలికి వెళ్లి కంపార్ట్మెంట్లో ఎదురు చూడాలి. ముందు సుప్రభాత సేవ వారిని పంపించి తరువాత మనల్ని పంపిస్తారు. స్వామి పుష్కరిణి నుండి ఒక కిలోమీటరు కంటే దూరం ఉండకపోవచ్చు. ఆ సమయంలో మరీ పెద్దవారయితే తప్ప నడిచి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు గోవిందా..
@hemanthps5558
@hemanthps5558 Месяц назад
Keys ticket avi ekda petkuntaru pradikshan chesetapdu
@dinakarwrites
@dinakarwrites Месяц назад
ఒక కవర్లో పెట్టుకుని పంచెకు ఉన్న జేబులో పెట్టుకోవచ్చు. లాకర్ కీ, టికెట్, ఆధార్ కార్డు తీసుకెళ్లాం. అవేమీ బరువు అనిపించవు అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు. జేబు ఉన్న పంచె..ముఖ్యంగా పంచె కట్టుకోవడం అలవాటు లేని వాళ్ళకి రామ్ రాజ్ అతికించుకునే టైప్ పంచె జేబుతో ఉంటుంది కదా..అలాంటివి బాగా ఉపయోగపడతాయి గోవిందా..
@maheshtalks5925
@maheshtalks5925 Месяц назад
Nice song
@dinakarwrites
@dinakarwrites Месяц назад
Thank you so much for your response.
@allamsriram1376
@allamsriram1376 Месяц назад
Washrooms neat gaa untaayaa andi
@dinakarwrites
@dinakarwrites Месяц назад
TTD రూమ్స్ బుక్ చేసుకుంటే అందులో బాగానే ఉంటాయండీ . ఇక బయట ఉన్న ఫ్రీ వాష్ రూమ్స్ ని కూడా సాధ్యమైనంత వరకూ శుభ్రంగా ఉంచేలా క్లీన్ చేస్తూ ఉంటారు. బయట మీకు ఇబ్బంది అనిపిస్తే, కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసేటప్పుడు లోపల ఉన్న వాష్ రూమ్స్ వాడొచ్చు. ఇవి ఒక రకంగా బయట ఉన్న వాటి కంటే శుభ్రంగా ఉంటాయి.
@rpmagic1303
@rpmagic1303 Месяц назад
@dinakarwrites
@dinakarwrites Месяц назад
Thank you.
@pavanidwarampudi-oc9rz
@pavanidwarampudi-oc9rz Месяц назад
Chala baga chepparu
@dinakarwrites
@dinakarwrites Месяц назад
ధన్యవాదాలు గోవిందా..
@naveennandam5257
@naveennandam5257 Месяц назад
Adi varada Raja swamy gudi kadu. Varaha swamy gudi.
@dinakarwrites
@dinakarwrites Месяц назад
నేను చెప్పిన స్వామి శ్రీవారి దర్శనం ముందు దర్శించుకునే భూవరాహ స్వామి గురించి కాదు గోవిందా.. వెండి వాకిలికి దాదాపు మూడు మీటర్ల దూరంలో దక్షిణ దిక్కున ఒక చిన్న మండపం లాంటి ఆలయ నిర్మాణంలో వరదరాజ స్వామి ఉంటారు. సులువుగా అర్థం కావాలి అంటే మనం లోపలికి వెళ్ళే ముందు తాడు పట్టుకుని ఉంటారు కదా సరిగ్గా వారి పక్కన ఉన్న గోడ వైపు చూస్తే ఆ చిన్న ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. అక్కడికి చేరుకునేటప్పటికి అందరూ లోపలికి ఒకే క్యూలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ వీలుంటే ఈ వరదరాజ స్వామిని తొంగి చూసి వచ్చేయొచ్చు. అంగ ప్రదక్షిణ వెళ్ళిన మగవారు 5 నిమిషాలు ఆ స్వామి సన్నిధి పక్కన గానీ ఎదురుగా కానీ నిలబడాలి. ఎందుకంటే అప్పుడు స్త్రీలు అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా..ఆ సమయంలో వరదరాజ స్వామిని కూడా బాగా గమనించవచ్చు గోవిందా..