nice andi chala baaga chepparu but maku lg fridge undi anta work avtondi cooling vastondi ice kooda kadtondi but evayina vegetables pettinappudu covers lo petti pettinappudu okko sari moisture form avtondi ayyi avi padvtunnayi reason ento cheppagalara thermostat problem ey antara leda vere samasya undantara
అన్నా మాలాంటి వారికి మీరు ఫ్రిడ్జ్ రిపేర్ సెక్షన్ నేర్పించగలరు మీ నంబరు ఇస్తే మేము వచ్చి ఒక నెల నేర్చుకుంటాం వీడియోలు చూసినప్పటికీ మాకు ప్రాక్టికల్‌గా నేర్చుకొని జీవనాధారాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాము
Compressor తీసుకుంటున్నప్పుడు బాక్ సైడ్ కింద లైట్ వస్తుంది....అంటే ఒక spark లాగ వస్తుంది..అలా వస్తాదా..లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఆ.. ఫ్రెడ్జి మాత్రం బాగా పని చేస్తుంది.. కింద లైట్ అంటే స్పార్క్ లాగ వస్తుంది..