Hello friends I'm miyasha this is my channel floor need's
My channel is all about give you information for flooring tiles granite's Italian marbles modules kitchens and interior design for villa and home's we will give proper guidance about flooring need's We are dealing so many customers every month so we knows that they require and what they don't require.
Give support to our channel floor need's Like share subscribe and press the bell 🔔 icon for more updates do subscribe Thank you 🤗
తమ్ముడు మీరు ఇల్లు చూపించి మంచే చేస్తున్నారు కానీ కట్టిన వాళ్ళ నెంబర్ కూడా పెడితే నువ్వు ఇంకా జనాలకి హెల్ప్ చేసిన వాడివి అవుతావు తమ్ముడు. చాలామంది తక్కువ పైసలతోకట్టించుకోవాలని ఆశతో ఉంటారు కదా వాళ్ళ నెంబర్ పెడితే ఇంకా హెల్ప్ చేసిన వాడివి అవుతావు
కట్టిన వాళ్ళ నంబర్ పెట్టొచ్చు కానీ అతను కర్నూల్ లో మాత్రమే కడతాడు ఈ వీడియో రాష్ట్రం అంత చూస్తున్నారు చూసిన వాళ్లంతా విజయవాడలో కడతారా గుంటూరు లో కడతారా వైజాగ్ లో కడతారా అని అడుగుతున్నారు కానీ అతను ఓన్లీ కర్నూల్ లో మాత్రమే కడతాడు అందుకని నంబర్ పెట్టిన ప్రయోజనం లేదు