Тёмный
Thoughts Of Telugammayi
Thoughts Of Telugammayi
Thoughts Of Telugammayi
Подписаться
తరతరాల తెలుగింటి సాంప్రదాయ రుచులతోపాటు మీరు ఎప్పుడూ వినని, తినని సరికొత్త రుచులను మీకు పరిచయం చేస్తుంది Thoughts Of Telugammayi ఛానల్. శాఖాహార ప్రియులందరికీ పసందైన విందు భోజనం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి... మీ స్నేహితులు శ్రేయోభిలాషులతో పంచుకోండి. 🙏

ఇట్లు లలితా కృష్ణ
థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్
=====================================================

Disclaimer :
==========
All the content published on this channel is my own creative work and is protected under copyright law and don't use the content published here without my permission.
Information provided in this channel is for general purposes only and should not be considered as professional advice. Always make sure to consult a professional in case of need.
Комментарии
@prathyushakoti7584
@prathyushakoti7584 День назад
Super akka
@majjachore9593
@majjachore9593 День назад
Kalchina dosakaya pachadi kooda chepppara kasta
@agk555rose
@agk555rose 4 дня назад
ఉప్ప్పు వేయడం చెప్పలేదు అక్కరలేదా?. 👌
@seshagirijayanthi6535
@seshagirijayanthi6535 5 дней назад
పచ్చ డి కి,వాక్కాయ లు వేయించక్కర లేదండి ,మా అమ్మ. చేసేదండి,55సం క్రితం ,ఈసారి చూడండి కాయలు వేయించకుండా చాలా బావుంటుందండి,
@anithaclement5657
@anithaclement5657 6 дней назад
It's not work
@revathikameswari9468
@revathikameswari9468 7 дней назад
బావుందండీ
@revathia1402
@revathia1402 7 дней назад
Chala baga chesaru sister 👌👌👌
@bhamidipatisri
@bhamidipatisri 8 дней назад
So good n unique recipe,,,u r not posting videos frequently,,y madam ?
@kameswarivadrevu8079
@kameswarivadrevu8079 8 дней назад
చక్కగా చెప్పావు
@AnandMohanPillutla
@AnandMohanPillutla 8 дней назад
Very nice
@gowrimopidevi1927
@gowrimopidevi1927 11 дней назад
మీరు మాట్లాడుతుంటే టీవీలో న్యూస్ చదవడం. ఒక యాంకర్ లాగా చాలా బాగా అనిపించింది వింటుంటే. ఇంకా వినాలనిపిస్తున్నది. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా టీవీలోకి ప్రయత్నించండమ్మ. ఈవీడియో చాలాబాగా చెప్పి చూపించారు. అభినందనలు. 👍
@parvathim5832
@parvathim5832 15 дней назад
Good
@Mysidduvlogs
@Mysidduvlogs 16 дней назад
Pls subscribe 🙏🙏
@Mysidduvlogs
@Mysidduvlogs 16 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KFOH8qLDWCg.html
@annapurnasista2904
@annapurnasista2904 16 дней назад
Pesara pappuni 10 min naanapedithe baaguntundi mam.
@nagalatha2885
@nagalatha2885 18 дней назад
Very nice
@cramasita6994
@cramasita6994 18 дней назад
Amma nenu ilage chestanu 🙏🏽🙏🏽
@ashokainguva6767
@ashokainguva6767 19 дней назад
Chala baga chupincharu
@abbulukoti8977
@abbulukoti8977 21 день назад
Good taste
@divakarlabalamurthy120
@divakarlabalamurthy120 21 день назад
Wo.chala chala bagundi meeru cheapiina vidhaanamu .meamu cheasu konuu naa vidhamu meeru cheapaaru.. Dhanyavadamulu...
@kumaripodila9793
@kumaripodila9793 21 день назад
no mulakkada no tomoto
@kumaripodila9793
@kumaripodila9793 21 день назад
bavundi but majjiga pulusu ki anni mukkalu avasaram ledandi
@MuraliKrishnaKumbha-bn7fy
@MuraliKrishnaKumbha-bn7fy 22 дня назад
Tq madam
@nchlakshmi4216
@nchlakshmi4216 22 дня назад
Madam noru Ooripotondi Andi. Chala baga Cheasaru. E roju maa intili Bachali+Bendi majjiga pulusu. Kani meeru cheasina vidham gaa cheyyaledu. E saari meeru choopinchinattlugaa cheastanu. Tks Andi.
@annapurnasista2904
@annapurnasista2904 23 дня назад
మేము ఆవ పెట్టే కూరలో only ఆవ మిక్సి చేసి వేస్తాము నువ్వులు వెయ్యము లలిత గారు
@annapurnasista2904
@annapurnasista2904 23 дня назад
Lalitha గారు మేము సన్నగా తరిగి ఆ ముక్కలు ముకిగెలాగా పల్చటి మజ్జిగ లో కొంచం ఉప్పు వేసి కొంచము సేపు ఉంచి వాడుకునేటప్పుడు ఆ మజ్జిగను పిండి వాడుకుంటాము. బాగుంటుంది
@laalithakoduri8284
@laalithakoduri8284 25 дней назад
రసం పొడి బాగుంది. బాగా చెప్పారు చేశారు
@khanderaopareekshannarende9417
@khanderaopareekshannarende9417 26 дней назад
మీ మజిగ పులుసు బాగుందండీ, కాకపోతే 'జ'కు జ'వొత్తు పెడితే ఇంకా బాగుండును!! 😂😂
@shemerugumala
@shemerugumala 26 дней назад
పప్పుల పొడి అంటారు ... కంది పొడి కాదు
@viznim5514
@viznim5514 26 дней назад
For many recipes garlic, onion is not a compulsory ingredients for taste. These days it has become compulsory to put garlic and onion every where. Any your item needs appreciation. Nirmala, Bangalore
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 27 дней назад
అమ్మా ! మజ్జిగ పులుసు ను గురించి ఎంత బాగా చెప్పారమ్మా ! మీరు చెప్తుంటేనే కమ్మని వాసన తో మా ఇల్లంతా ఘుమ ఘుమ లాడినంత ఆనందం గా ఉంది. మీ పద్దతిలో నేను తప్పకుండా తయారు చేస్తానమ్మా !!❤❤❤❤❤❤
@ThoughtsOfTelugammayi
@ThoughtsOfTelugammayi 26 дней назад
Thank you andi 🙏🏻
@user-co8od3wv1j
@user-co8od3wv1j 27 дней назад
Hot water (or) normal water
@annapurnasista2904
@annapurnasista2904 29 дней назад
నేను మీ channel ఇప్పుడే చూస్తున్నాను చాలా baagundavachhu tq mam
@user-mu9sr3ob5h
@user-mu9sr3ob5h 29 дней назад
Akka, దేనికి ఎందుకు, చింతపండు veyaru
@user-mu9sr3ob5h
@user-mu9sr3ob5h 29 дней назад
Akka, చింతపండు ceyara
@gayathriappigatla3317
@gayathriappigatla3317 Месяц назад
చాలా బాగా చెప్పేరు
@satthipadma5221
@satthipadma5221 Месяц назад
అంత సుగర్ వేస్తే చాలా తీయగా ఉంటుంది.డైట్ చేసే వాళ్ళు ఉత్త కూర తినొచ్చు. చాలా బాగుంటుంది అలా తినడనికి.
@saradaveeturi8802
@saradaveeturi8802 Месяц назад
Patakalam vallu kerat veyyaru
@malathivvn3958
@malathivvn3958 Месяц назад
Very good healthy recipe
@RainbowZparkles
@RainbowZparkles Месяц назад
మిరియాలు, సోంపు, జీలకర్ర వాడకుండా చేసిచూడండి..చాలా బాగుంటుంది
@upenderReddy7079
@upenderReddy7079 Месяц назад
Baground music bagundi
@vijayaw5939
@vijayaw5939 Месяц назад
Nimma rasam kooda pindite,chala bavuntundi
@chinnin8871
@chinnin8871 Месяц назад
Thank you dear.
@binduravi5034
@binduravi5034 Месяц назад
achi baguntundi
@engineerchari
@engineerchari Месяц назад
Pesara puppu kattu brahmana recipe preparation post cheyandi please
@sarojar9276
@sarojar9276 Месяц назад
Yummy yummy
@rallapallisarada5457
@rallapallisarada5457 Месяц назад
Thankq for the recipe
@ThoughtsOfTelugammayi
@ThoughtsOfTelugammayi Месяц назад
Welcome 😊
@GoturRajeswari
@GoturRajeswari Месяц назад
Karaaniki green chilli leida
@jayasree1787
@jayasree1787 Месяц назад
hai mam yummu yummy majjiga pulusu naku antho estamaynadhi mee videos antey naku antho estam mee videos pettandi mam tq
@ThoughtsOfTelugammayi
@ThoughtsOfTelugammayi Месяц назад
Thank you andi ☺️
@valivetianasuya1487
@valivetianasuya1487 Месяц назад
అసలు మజ్జి గపులుసులో ఎవరూ ఉల్లి వెల్లుల్లి వేయరు మీరేదో గోప్పగాచెపుతున్నారు
@narrakoushik
@narrakoushik Месяц назад
😂😂😂😂😂
@nijamnippu7610
@nijamnippu7610 24 дня назад
నేను చూడలేదు అంటే బాగుండేది‌