Тёмный
ABN Devotional
ABN Devotional
ABN Devotional
Подписаться
"Welcome to ABN Devotional, your source for spiritual enlightenment and inspiration. Explore profound wisdom, uplifting chants, and timeless teachings from diverse traditions. Join our community of seekers on a journey of self-discovery and inner peace. Subscribe for a transformative experience!"
Комментарии
@SohansArts
@SohansArts Час назад
Miru chusara
@myopinionsonline
@myopinionsonline 7 часов назад
పన్నెండు అడుగులు కాదండి, అంగుళాలు..... సమవే... కాదండి సామవే. బేర.... కాదండి బేరం.
@jaggaiahbandavaram9190
@jaggaiahbandavaram9190 8 часов назад
చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా సూటిగా చెప్పండి
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 10 часов назад
సృష్టిని చెట్టుగా పోల్చ లేదు స్వామి.శరీరాన్నే చెట్టుగా చెప్పారు.వేళ్ళు తలలో మొదలై చెట్టు మొత్తం కిందికి ఉన్నట్లు, కాయలు ఏమిటో, ఆకులు ఏమిటో వివరించి చెప్పారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 10 часов назад
పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీ భగవంతుడిట్లనియె:- శ్లో||1:ఊర్ధ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ । ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్॥ (ప్రకృతి, పురుషుడు) భావము:- పైకి వేర్లు క్రిందికి కొమ్మలు గల అశ్వర్థమనే వృక్షము అవ్యయమైనదని, వేదములు ఆకులుగ ఉన్నవని ఎవడు తెలియునో వాడు వేదములు తెలిసినవాడని చెప్పవచ్చును. వివరము:- ఒక వృక్షమునకు వేర్లు, మొదలు, కొమ్మలు, ఆకులు, ఫలములు ఉండుట సహజము. ఇక్కడ మనము చెప్పుకొను అశ్వర్ధమనబడు దానికి వేర్లు (మూలము), కొమ్మలు (శాఖలు), ఆకులు, ఫలములు గలవు కావున వృక్షములాంటి పోలికలున్నవి. కనుక ఒక విధముగ అర్ధమగుటకు వృక్షమని చెప్పుకోవచ్చును. వాస్తవానికిది వృక్షముకాదని తెలియాలి. సాధారణముగ వృక్షమునకు వేర్లు క్రింద భూమిలో, కొమ్మలు పైన ఉంటూ కొమ్మలకు ఆకులు అందముగ కనిపిస్తుంటాయి. అలాగే వృక్షము పెరుగుటకు భూమి నుండి వేర్లు ఆహారమును గ్రహించి పెట్టుచున్నవి. వేర్లు నుండి గ్రహించిన ఆహారమును ఆకులు ఉపయోగించుకొని చెట్టు పెరుగుచు పైకి క్రిందికి దిశలకు కొమ్మలు ప్రాకియుండుట మనము చూస్తూనే ఉన్నాము . కాని ఇక్కడ చెప్పబడు అశ్వర్ధమనబడు వృక్షము పైకి వేర్లు, క్రిందికి కొమ్మలు కలదిగ ఉండడము విచిత్రము. అశ్వర్ధమనబడు వృక్షము పెరుగుటకు కావలసిన సదుపాయములన్ని పైనున్న మూలము నుండి లభిస్తున్నవి. ఆకులు, కాయలకు కావలసిన ఆహారము పైనున్న మూలము నుండి లభిస్తు చెట్టు పెరుగుచూ పోయి దృఢముగ వ్యాపించుకొన్నది. చెట్టు నిర్మాణములోనే విచిత్రముకాగ, ఫలములు కాయడములో కూడ సాధారణ చెట్టుకంటే మరీ విచిత్రముగ ఉండును. సాధారణముగ మామిడి చెట్టుకు మామిడి కాయలు కాయడము సహజము. అలాగే ఏ జాతి చెట్టుకు ఆ జాతి కాయలు కాయడము అందరికి తెలిసిన విషయమే. కాని అశ్వర్ధవృక్షమనబడు దానికి ఒక విధమైన కాయలు కాయవు. ఈ చెట్టుకు అనేక విధములగు ఫలములు కాయుచున్నవి. ఈ అశ్వర్ధవృక్షము ఆకారములోనేకాక కాయలలో విచిత్రముగ ఉండగ, కాయలలోనేకాక ఆకులలో కూడ విచిత్రముగనే ఉన్నదని చెప్పవచ్చును. అదేమిటంటే దీని ఆకులు వేదములకు ప్రతిరూపములు. వేదములే ఆకులుగ ఉన్న ఈ చెట్టును తెలిసినవాడు నిజముగ వేదములు తెలిసినవాడని చెప్పవచ్చును. ఇంకనూ క్రింది శ్లోకమున ఏమనుచున్నాడనగా!
@madurisharada961
@madurisharada961 11 часов назад
I am from Telangana warangal How can i order it Share address please
@RadheKrishn_1089
@RadheKrishn_1089 12 часов назад
ఓం🧘🏻‍♂️__ శ్రీ గురుభ్యోనమః💐__ కృష్ణం వందే జగద్గురుమ్🙏🏻__
@ayodhyaram
@ayodhyaram День назад
Who cam here after watching prabhas kalki 2898 AD?
@KarthikeyaP-hk2wm
@KarthikeyaP-hk2wm День назад
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy День назад
గుణత్రయ విభాగ యోగము శ్లో|| 26: మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే । స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే || (సాకార, నిరాకారములు) భావము:- వ్యభిచరించని మనస్సుతో పరమ భక్తితో ఎవడు నన్ను సేవించుచున్నాడో, వాడు త్రిగుణములనెల్ల అతిక్రమించి పరమాత్మయందైక్యమగుటకు అర్హుడగును.
@keshavgowda4785
@keshavgowda4785 День назад
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏🙏 💐
@sujanasrimungara666
@sujanasrimungara666 День назад
Guruvu gaariki Namo namah:🙏💐🙏💐🙏
@Abhijeeth_gaming-2013
@Abhijeeth_gaming-2013 День назад
Jai Rohit Sharma
@keshavgowda4785
@keshavgowda4785 2 дня назад
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏🙏💐
@ramachandrarao7094
@ramachandrarao7094 2 дня назад
కంప్యూటర్ దండకం రెండోభాగం ఇదివరలో పెట్టారు. గమనించగలరు
@Bhagavadgita-py6gz
@Bhagavadgita-py6gz 2 дня назад
😂😂😂😂😂🎉🎉🎉🎉🎉😊
@srinivaskruthinti1226
@srinivaskruthinti1226 3 дня назад
, 9 నెలలో కూడా తీయచ్చు మీరు ఎందుకు చెప్పరు సొది ఎక్కువ చెప్పుతున్నారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 дня назад
గుణత్రయ విభాగ యోగము శ్లో|| 9: సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ! । జ్ఞాన మావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత || (జీవుడు, మూడు గుణములు) భావము:- సాత్త్విక గుణభాగము యొక్క గుణములు సుఖములందాసక్తి కల్గించగ, రాజసగుణభాగములోని గుణములు ఆశను కల్గించి లాభము కొరకు పనులు చేయించగ, తామస ఆవరణములోని గుణములు జ్ఞానమును కప్పివేసి ప్రమాదాలచే ముప్పునుకలుగ చేయు పనులందే ఆసక్తి కల్గించి చేయించుచున్నవి.
@Manicmany
@Manicmany 3 дня назад
Ipudu Kalki movie cudamandi bro
@janardhanreddypatel7534
@janardhanreddypatel7534 3 дня назад
నీ blouse ఏందే పనికిమాలినదానా...? థూ...
@hindudharmamargam2136
@hindudharmamargam2136 3 дня назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-CR1kq0bn4h8.htmlsi=MlO2XHEzmlCKE4Kp
@MeenakshiS-vm2on
@MeenakshiS-vm2on 4 дня назад
What asweet voice you have
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 дня назад
అధర్మాచరణలు వల్ల దేవుడు చూపిస్తున్న కోపం కారణం
@P.R6386
@P.R6386 4 дня назад
ఇంకా పూర్తిగా నిర్మాణం జరగలేదు అప్పుడే ఎలా నిర్మాణం సరిగా జరగలేదని అంటారు, బీజేపీ కి రామలయనికి ఏమి సంబంధం లేదు ముందు ఇది తెలిసుకోండి
@lalithagunupudi5937
@lalithagunupudi5937 4 дня назад
Avunaa nammaamule
@keshavgowda4785
@keshavgowda4785 4 дня назад
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు 💐🙏🙏🙏🙏🙏💐
@venkatalaxmi703
@venkatalaxmi703 4 дня назад
JAI SREE RAM JAI SITARAM RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM KAVALI RAMARAJYAM ❤❤❤
@venkatalaxmi703
@venkatalaxmi703 4 дня назад
JAI MODIJI JAI BJP JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM JAI CBN SATYAMEVA JAYATE JAGO HINDU JAGO RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI MODIJI
@latheefshaik160
@latheefshaik160 5 дней назад
చాందస వాదులు కొంతమంది వల్ల, మొత్తంగా మఠాన్ని అనడం సరికాదు, ప్రతీ మతం లోను దుర్మార్గులు ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో డేరాబాబా 300 మందిని మానభంగం చేసి చంపేస్తే మోడీ పెరోల్ మీద బయటికు తెచ్చి సన్మానాలు మీకు కనిపించడం లేదా వాటిగురించి చెప్పారేమి
@keshavgowda4785
@keshavgowda4785 5 дней назад
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏💐
@keshavgowda4785
@keshavgowda4785 5 дней назад
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏💐
@aakarshana8063
@aakarshana8063 5 дней назад
శ్రీ చక్ర గారు నాలో కలవండి !? పులులకు మర్యాదని ఇచ్చి మాట్లాడటం నా ప్రత్యేకత ! అంతే కాదు మా మాతృ బాష తెలుగు ను చైనా హీరోయిన్ల చేత మాట్లాడించగలిగిన అత్యాద్భుతమైన మంచి వ్యక్తిని !? 👉🌺 - విజయ్ ,ఒంగోలు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 дней назад
గుణత్రయ విభాగ యోగము శ్లో|| 8: తమ స్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ । ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత ! || (జీవుడు, తామసము) భావము:- తామస గుణ ఆవరణములో ఉన్న గుణములు అజ్ఞానమును కలుగజేయునవై, మోహమును పుట్టించునవై ఉన్నవని తెలియుము. అంతేకాక ప్రమాదముతో కూడుకొన్న మజ్జుతనము, నిద్రలయందే జీవున్ని బంధించి పెట్టుచున్నవి.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 дней назад
నమస్కారం స్వామి.భగవద్గీతలో చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం మీరు చెప్పే ధర్మాలు ఎవరి ప్రారబ్ద కర్మానుసారంగా వారికి ఉంటాయి గానీ కర్మల్ని మార్చుకొని మీరు చెప్పిన విధంగా ఉండటం సాధ్యమా?
@p.gurumurthymurthy7633
@p.gurumurthymurthy7633 5 дней назад
💯 perseent sadaym sir
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 дней назад
​@@p.gurumurthymurthy7633​ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతం కాదని మారగలం అనుకుంటున్నారా? మీరు భగవద్గీత చదివారా?
@kavithahasini9253
@kavithahasini9253 5 дней назад
Jai gangamma thalli
@vinodk9688
@vinodk9688 5 дней назад
అద్భుతమైన మాటలు
@nareshsudda4564
@nareshsudda4564 6 дней назад
🙏🙏🙏🙏🙏
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 6 дней назад
నమస్తే గురువు గారు
@pasumurthyramanamurthy9882
@pasumurthyramanamurthy9882 6 дней назад
HARA HARA MAHADEVA
@pasumurthyramanamurthy9882
@pasumurthyramanamurthy9882 6 дней назад
OM NAMAH SHIVAYA
@sasiprasadkb9834
@sasiprasadkb9834 6 дней назад
Durga Devi namaha ❤❤. God bless all!
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 6 дней назад
గుణత్రయ విభాగ యోగము శ్లో|| 25: మానావమానయో స్తుల్య స్తుల్యో మిత్రారిపక్షయోః । సర్వారమ్భపరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే || (యోగి) భావము:- ఎవడు మానావమానములయందు, మిత్ర శత్రువులందు సమబుద్ధి కలవాడో, కామ్య కర్మములనెల్ల పరిత్యజించిన వాడెవడో అట్టివానిని గుణాతీతుడని చెప్పవచ్చును.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 6 дней назад
ఒక యోగి మాత్రమే ఈ విధంగా ఉండగలడు స్వామి.అందరికీ ఈ శ్లోకం చెప్పలేదు గుణత్రయ విభాగ యోగము శ్లో|| 24: సమదుఃఖసుఖ స్స్వస్థ స్సమలోష్టాశ్మకాంచనః । తుల్యప్రియాప్రియో ధీర స్తుల్యనిన్దాత్మ సంస్తుతిః || (యోగి) భావము:- సుఖదుఃఖములను ఎవడు సమముగ చూచునో, బంగారు మన్నురాతికి ఎవడు సమముగ విలువిచ్చునో, ప్రీతీ అప్రీతి స్తుతి నిందల ఎడల ఎవడు స్థిర బుద్ధి గలవాడైవుండునో.
@RadheKrishn_1089
@RadheKrishn_1089 6 дней назад
ఓమ్🕉️__ శ్రీ గురుభ్యోనమః💐__ కృష్ణం వందే జగద్గురుమ్🙏🏻__
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 6 дней назад
🕉️ఒక్కటే పర్షికారం 🕉️ప్రజా స్వామ్య పద్దతిలో, ఓటు అనే వజ్రాయుధముతో, బీజేపీ పార్టీని గెలిపించుకొని,ప్రతి రాష్ట్రము లో, ఖచ్చితంగా అధికారం లోకి తెచ్చుకొని తీరాలి. అని దృఢ సంకల్పం ప్రతి హిందూ కుటుంబం లోని ప్రతి వ్యక్తి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవడం జరగాలి. 🕉️ప్రతి రాష్ట్రము లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం జరగాలి. అప్పుడు మాత్రమే, హుందాగా, హైందవ సంస్కృతి, హైందవ దేవాలయ ములు, మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది. 🕉️భారత దేశానికి చెదలుగా, పీడగా మారిన కుహనా కాంగ్రెస్ పార్టీ, కుహనా ప్రాంతీయ పార్టీలు, కుహనా కమ్యూనిస్ట్ పార్టీలు, భారత దేశం లో ఉండకూడదు.
@PranathiIdeas
@PranathiIdeas 7 дней назад
🖤 🤍 👌👌
@bhaskarrao9847
@bhaskarrao9847 7 дней назад
తెలుగు భాషను అభిమానించే మీరు తెలుగు ప్రజలను ద్వేషించే నరేంద్ర మోడీని ఎందుకు హనుమాన్ లాగా ఆరాధిస్తారు?
@successmantraforeveryone
@successmantraforeveryone 7 дней назад
జై శ్రీరామ్ ! జై రామ భక్త హనుమాన్ 🙏
@yogiyogi2355
@yogiyogi2355 7 дней назад
🙏🏻🙏🏻
@latheefshaik160
@latheefshaik160 7 дней назад
మీరు చాలా జ్ఞానాన్ని పొందారు, రామ్దేవ్ బాబా గురించి, డేరా బాబా, గురించీ తెలుసుకోలేక పోవడం , దురదృష్టం
@KumariBalavareddy-ny1iq
@KumariBalavareddy-ny1iq 5 дней назад
Anosue
@KattaRamu-yl7zm
@KattaRamu-yl7zm 7 дней назад
Jai kamakshamma namastute