Тёмный
Mallesh Adla
Mallesh Adla
Mallesh Adla
Подписаться
ఎందరోరైతన్నలు,అందరికీవందనంనేటి ఆధునిక కాలంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి.
వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా కొత్తకొత్త పద్దతులు,సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు,ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన,తోటల పెంపకం పశువుల పెంపకం, గేదెల పెంపకం, మేకలపెంపకం, గొర్రెల పెంపకం, నాటు కోళ్లపెంపకం మొదలైన వాటిని చదువుకున్నవాళ్లు,చదువుకొనివాళ్లు అని తేడా లేకుండా అందరూ చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఈ రంగం వైపు ఎక్కువగా వస్తున్నారు,వారికోసం కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో,ఇంతకు ముందు వీటిని చేసి విజయవంతమైనవారితో ,విజయవంతంకానీవారితో,ఇప్పుడు విజయవంతంగా నిర్వహింస్తున్న వారితో ముఖాముఖి మాట్లాడి వాళ్ల అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతుంది.

గమనిక:-
-------
మల్లేష్ ఎడ్ల చానెల్లో ప్రసారంఅయ్యే వీడియోలు మన రైతన్నలు, ఆయా రంగాలలో అనుభవజ్ఞులైనవారు చెప్పిన ప్రతిమాట పూర్తిగా వారి వ్య క్తిగతమైనవి.రైతు సోదరులు వీడి యోలను చూసి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఎటువంటి ఫలితాలుకైనా మేము బాధ్యులము కాము.

adlamallesh948@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు .


Комментарии
@chintu_text8623
@chintu_text8623 30 минут назад
maku mrng & evng milk kavali shop lo అమ్మడానికి oka 40 to 80 liters vark ... Location:- lb nagar ,Hyderabad ..... Contact mee
@deshmukhsaif2616
@deshmukhsaif2616 2 часа назад
Gajjelu kattadam manchi idea
@dalaivenkatesh2713
@dalaivenkatesh2713 4 часа назад
Nice anna
@myadventurelife1163
@myadventurelife1163 4 часа назад
thank you lokesh.
@bandelaravikumar592
@bandelaravikumar592 6 часов назад
మరి ఎనిమిది సంవత్సరాలు అంటున్నారు కదా మరి లాభం లేనిది ఎనిమిది సంవత్సరాలు డైరీ ఫార్మ్ ఎందుకు చేస్తున్నారు
@pullaraorachabanti1873
@pullaraorachabanti1873 6 часов назад
Anna baga explain chesavu
@movielover2592
@movielover2592 6 часов назад
Buffalo milk rate good, cows milk no sales
@myadventurelife1163
@myadventurelife1163 6 часов назад
good bro..
@sandyagoleti7466
@sandyagoleti7466 8 часов назад
Me pH no anna
@sandyagoleti7466
@sandyagoleti7466 8 часов назад
👌👌👌
@annammadhukar7301
@annammadhukar7301 9 часов назад
Good interview anna
@VaanaraAgricultureDairyFarm
@VaanaraAgricultureDairyFarm 21 час назад
🙏🙏🙏🙏🙏👌
@ganeshks7759
@ganeshks7759 День назад
గుడ్ జాబ్ 🎉
@sangireddylaxminarayanared2283
Ekada animals cost akuva😢
@user-to1kb6gk4p
@user-to1kb6gk4p День назад
Anna sir naybar kavali
@gangababuvalavala659
@gangababuvalavala659 День назад
Dairy farm super bro
@MalleshAdla
@MalleshAdla День назад
Thank you so much
@sripalk49
@sripalk49 День назад
Nice taking
@prashantvendi-hb2sr
@prashantvendi-hb2sr День назад
పాలు పిండిన తర్వాత ఎన్ని గంటల వరకు పాడవకుండా ఉంటాయి
@swathiyadav1285
@swathiyadav1285 День назад
5 hrs
@venkateshmustipalli167
@venkateshmustipalli167 День назад
super anna
@VaanaraAgricultureDairyFarm
@VaanaraAgricultureDairyFarm День назад
Bro నా దగ్గర ఒక గేదె దూడ ఇంకో గేదె పాలు తాగుతుంది, ఆ గేదె ఏమో రెండు దూడలను తాపుతుంది Any సొల్యూషన్ please
@VaanaraAgricultureDairyFarm
@VaanaraAgricultureDairyFarm День назад
Hi bro 🤚
@ramanamudavath6711
@ramanamudavath6711 День назад
ఇంతకీ మల్లేష్ అస్సలు ఒక్క గెద అయినా మేపుతున్నాడా Dairy లో పెట్టుబడి ప్రాబ్లెమ్ Current ప్రాబ్లెమ్ వాటర్ ప్రాబ్లెమ్ పశువుల కు సుడి కట్టు ప్రాబ్లెమ్ అపారమైన పని భారం Trakkula కొద్దీ ఘడ్డి కింటాల కొద్దీ దానా డ్రమ్ముల కొద్దీ నీళ్లు ట్రాక్కుల కొద్దీ పేడ గాలి వానలో మండుటెండల్లో దోమలు ఇగల బెడదా వేల రూపాయల మెడిసిన్
@MalleshAdla
@MalleshAdla День назад
ఇంతకు మీరు ఆవుల గేదెలా చెప్పలేదు మీరు గేదె మేపుతున్నారా ?అని అడిగినారు కాబట్టి కచ్చితంగా మీరు గేదెలె మేపుతున్నారని నాకు అర్థమైంది. అయితే నాకు ఒక చిన్న డౌటు బ్రదర్, మీరు పైన చెప్పిన ప్రాబ్లమ్స్ కేవలం మీకు మాత్రమేనా? చాలామంది రైతులకు ఉన్నాయి కదా! మరి వాళ్ళు వాటిని ఎట్లా సాల్వ్ చేసుకుని సక్సెస్ వైపు వెళ్తున్నారు, మీరు ఎందుకు పై ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేకపోతున్నారు, మీకున్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి గానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆలోచించుకుంటూ ఉంటే ఎలా సాల్వ్ అవుతాయి మీరే ఆలోచించండి ఇది నా అభిప్రాయం మాత్రమే.
@malleshamnandi3964
@malleshamnandi3964 День назад
Anna విజయ డైరీ పైసలు రాకొస్తలేవు చూడు anna
@MalleshAdla
@MalleshAdla День назад
మీ ఏరియా ఎక్కడ బ్రదర్
@user-nf1nx7ze9w
@user-nf1nx7ze9w День назад
మాకు రెండు నెలల బిల్లులు రావాలి
@user-nf1nx7ze9w
@user-nf1nx7ze9w День назад
మాది జనగాం జిల్లా
@ramanamudavath6711
@ramanamudavath6711 День назад
Mallesh bro nuvvu enni gedelu meputunnavu....... 🤔
@Praneethpamarbanjara1233
@Praneethpamarbanjara1233 День назад
Super👌💐
@adapasai5825
@adapasai5825 День назад
Par 2 video annaya 👍🙏
@myreddy9868
@myreddy9868 День назад
Ee gadalu anni godaha gove buffalo market vaa Akada 1 lakh ki tachi ekada 1.50, 1.60 ki amutharu ee farm lo He is 100% commercial
@Dairyfarm362
@Dairyfarm362 День назад
🤦🤦🤣
@saigangi6902
@saigangi6902 День назад
Brothers 💥💫✨🔥
@madhuchinnam1458
@madhuchinnam1458 День назад
Group peragali appude success
@madhuchinnam1458
@madhuchinnam1458 День назад
Manda peragali appude success
@sujithchandhu1604
@sujithchandhu1604 День назад
Ma aavu 1 litre ye esthundi.. Paalu pergali antey m cheyali
@VMV220
@VMV220 День назад
Daliy videos cheyandi bro
@maheshtalla753
@maheshtalla753 2 дня назад
అన్న నేను డైరీ పెడదామనుకున్నా ఒక 3 months లో 5ఎకరా సొంత land vundi గేదలు పెడదాం అనుకుంటున్న టౌన్ లో సొంత షాటర్ వుంది సొంతంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ టైంలో డైరీ ఫార్మ్ పెట్టొచ్చా చంద్ర రెడ్డి సార్ గారు కొంచెం రిప్లై ఇవ్వరా ప్లీజ్
@MalleshAdla
@MalleshAdla День назад
అనుభవం ఉండి సొంత మార్కెటింగ్ చేసుకోగలిగితే పెట్టొచ్చు బ్రో
@maheshtalla753
@maheshtalla753 День назад
@@MalleshAdla అనుభవం లేదు కానీ నేర్చుకునే ashekthi వుంది అన్న చంద్రారెడ్డి సార్ వాళ్ళ డైరీ ఫామ్ కు వెళ్దాం అనుకుంటున్నా అన్న
@Dairyfarm362
@Dairyfarm362 День назад
Dairy anedi chala risk anna..meeru anni telukoni cheste em problem vundau.vilethe personal ga lalavandi.
@eramallasampath3217
@eramallasampath3217 2 дня назад
Phone number పెట్టింది anna
@thirupathikalletla6520
@thirupathikalletla6520 2 дня назад
Super bro
@Hussainmyx
@Hussainmyx 2 дня назад
Hi, mileage Anna
@hariprathap692
@hariprathap692 2 дня назад
Dairy loss Ane variki Naa salaha ---Naa daggara manchi breed avulu unnai .alantivi. Antae punjab avulu okati rajuku 30-38 lits milk isthavi.12 milk istunai andhulo 8 pregnant kuda unnai total milk Naa farm lo 275 lits posthanu.fat 4.3 SNF 8.6 vastundhi rate 40.5 rs padutundhi.kevalam sailage and varigaddi kutti isthanu feed Cargill 10000 variety isthanu .labhalu endhuku ravu antae manchi milk icche cows lekapovadamae oka reason .30 lit milk isthe kuda 32 rs unna dairy success kavochu. Breed avari daggara untundho sailage vadatharo vadu 100 % success in dairy.manchi cows undali minimum 26-40 lits icchevi undali cows appudae successful ga untundhi.14-20 lits icche vatiki emm radhu.minimum 26-35 isthe milk rate 31 rs unna successful ga nadapochu telsa .
@dairyfarminfotelugu
@dairyfarminfotelugu День назад
@@hariprathap692 meedhi ekkado cheppandi
@ambadiramanjaneyuluyadav7573
@ambadiramanjaneyuluyadav7573 День назад
మీ అడ్రస్ & ఫోన్ నెంబర్ పెట్టండి
@NatureLover-zr8tt
@NatureLover-zr8tt День назад
అలా ఇచ్చే వాటికి రోగాలు కూడా ఎక్కువే కదా బ్రదర్ అనుబువం లేకపోతే ఆగం కావడం కూడా పక్కా
@dairyfarminfotelugu
@dairyfarminfotelugu День назад
@@ambadiramanjaneyuluyadav7573 pettadu bro
@dairyfarminfotelugu
@dairyfarminfotelugu День назад
@@NatureLover-zr8tt చెప్పే వాళ్ళు ముస్త్ చెప్తారు bro 30 litres vi కొనాలి అంటే ఒక్కోటి 2 లక్షలు
@dairyfarminfotelugu
@dairyfarminfotelugu 2 дня назад
వీడియో లు చూసి ఆవులు పెట్టిన వాళ్ళు దివాలా తీస్తున్నారు వాళ్లకు డైరీ లో ఏమి తెలియక కాదు Milk rate తగ్గించడం వలన మా విలేజ్ లో 2013 లో 20 ఫార్మ్ ఉండేవి ఈరోజు నాది ఒక్కటే ఉంది. ఎందుకంటే నాకు వేరే option ledhu ఎంత వచ్చిన చాలు అని నడిపిస్తున్న అందరికీ పాలు లోకల్ సేల్ చేయడం కుదరదు దయచేసి వీళ్ళ మాటలు విని డైరీ ఫార్మ్ పెట్టకండి... యూట్యూబ్ వీడియో లు చూసి అస్సలు పెట్టకండి 🙏🙏🙏🙏🙏🙏
@thadivalasaappanna6426
@thadivalasaappanna6426 День назад
Milk rate entha undi present me area lo
@mamindlasandeep8789
@mamindlasandeep8789 День назад
Anna nenu cows start chesi loss ayyanu eppudu buffalo tho start chesa eppudu successful ayya own marketing chestunna eppudu happy ga daily 150 liters marketing chesukuntunna
@Dairyfarm362
@Dairyfarm362 День назад
Andaru me la dairy chesukunte loss anedi vundadu brother ​@@mamindlasandeep8789
@goldking1298
@goldking1298 День назад
నిజంబ్రో