అతను అనిపిలవడం (చెప్పడం)సంస్కారం కాదు అది స్క్రిప్ట్ రాసినవారి తప్పా? లేక. చదివే వారిది తప్పా?ఏది ఏమైనా కాన్వెంట్ చదువులు మరియు కలికాలం కదా అంతకంటే ఆశించడం అత్యాసే అవుతుందేమో!.
@@teluguism వీలైనంత వరకు సరిచేయ్యండి. అంటే అప్లోడ్ వున్నవి. వీలవుతుందా అని నా ఉద్దేశ్యం కాకపోతే ఇక పై చేసే వాటిల్లో మార్చుకోండి మన విరోధి కక్ష. దారుని మాట్లాడని వ్యక్తి ని ఆలా పిలుస్తారు అది ఆత్మీయతకాదు విరుద్దాం తెలుగుని ఖుని చేస్తున్నారు.