🙏🌹💐🌹🙏 అన్నాచెల్లెళ్లకు. ప్రతిరూపమైన చిత్రం ఈ చిత్రంలో. మీ యొక్క నటన స్వచ్ఛమైన చెల్లెలు ప్రేమ. ఈ చక్రం ద్వారా. ప్రేక్షకులకు. హృదయానికి అతుక్కునే లాగా. మీ నటన అమోఘం. అన్నయ్య మీ అభిమాని భాష
ఈ పాటలోని చాలా మంచి అంశాలు ఉన్నాయి ఆనాటికి నేటికి కూడా ప్రభుత్వాన్ని పాలించే నాయకుల దేశంలోని యువకులు ఈ విధంగా తయారవ్వడానికి కారణం ముఖ్యంగా యువకుల తల్లిదండ్రులకు ప్రభుత్వాలు ఉచితాలు కల్పించడం ద్వారా మద్యానికి బానిసలు ఆన్ చేసి యువతరాన్ని ఇలా నాశనం చేస్తుంది నాయకులు పాలించే వాళ్ళు