Congratulations to the upcoming 😊🎉😂 humours artists🎨🎭👥. If possible try to see the Pictures directed by Jandhyala garu. Dialogue and expression should be synchronized😊. In day to day life also you should be in humorous interaction with your near and dear💕, then it will be very easy to act. Dr K Nagaraju kumar... 😊
జగదీష్ గారు కేక పుట్టించారు సర్. ఇప్పటివరకు మీకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయనుకున్నాను. మీలో డాన్సింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి సర్. అద్భుతంగా చేసారు. మీరు యూత్ సర్. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను.