Bro ela cherukuntavu bus. Train ela vellali clear ga cheppu bro first time vellevallaku. Use vundha ne video ekkadinundi busses vunnai trains vunnaya. Clear ga cheppu bro. Akka vellaka m chepputhavu
@@sureshyadav7167 భారత దేశంలోని అన్ని చోట్ల నుండి రైల్ సౌకర్యం ఉంది లోనావాలా కి . దగ్గరలోని పెద్ద నగరాలు పూణే 60 km , ముంబై 80km స్టేషన్ నుండి బయటికి రాగానే ఆటో వాళ్ళు ఎగబడతారు , ఆగష్టు లో 1500 వరకు అంటారు బేరం ఆడితే 1100 కి రావచ్చు , అదే మీరు బైక్ రెంట్ తీసుకుంటే 500 లో వస్తారు ఆగష్టు లో వానలు ఎక్కువగా ఉంటాయి , ప్రకృతి ని ఆస్వాదించచ్చు కానీ చుట్టూ పరిసరాలు కనబడవు , అక్టోబర్ ఉత్తమం , హోటల్స్ 1000 నుండి మొదలవుతాయి ఒక్క రోజులో మొత్తం చూసేయచ్చు , ఉదయం దిగి రాత్రి కి బయలుదేరచ్చు