అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు సుజాత గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారు నటి ఆర్తి అగర్వాల్ గారి అభినయం వర్ణనాతీతం.