ఫిలిప్పీయులకు 2:17 మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనా నందించి మీ యందరితో కూడ సంతోషింతును. Yea, and if I be offered upon the sacrifice and service of your faith, I joy, and rejoice with you all. ఫిలిప్పీయులకు 2:18 ఇటువలెనే మీరును ఆనందించి నాతో కూడ సంతోషించుడి. For the same cause also do ye joy, and rejoice with me.