అందరికీ నమస్తే, నా పేరు కవిత, నేను సాధారణ గృహిణి ని, నేను నా ఆలోచనలు మీతో పంచుకోవాలని you tube channel మొదలు పెట్టాను, మన చానెల్ లో పూజా విధానాలు , నా లైఫ్ స్టయిల్ vlogs , షాపింగ్ వీడియో లు , మంచి useful tips , గోల్డ్ స్కీమ్ డిటైల్స్, మొదలైన వీడియోలు upload చేస్తాను, మీకు మన చానెల్ నచ్చితే తప్పక లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి, చివరగా subscribe చేసుకుని పక్కన ఉన్న గంట ను కొట్టి all లో పెట్టుకొండి , నన్ను ప్రోత్సహించాలని కొరుకుంటున్నాను ఇట్లు మీ కవిత 🙏
@@kavithavlogsanddivotional edi nenu first time chesthunna festival undi ma attha side vallu ela cheyali em cheyali ani adigina memu em cheyaledu maku thalidu antunnaru so devudi paina baram vesi nenu vinayaka festival with kalisam tho chesthunna
When ever you are with family like after food also np we can give harathi with family could bring bonding with family make time and try it is worth ❤❤❤❤