We need ORR, IRR, Vijayawada west and east bypass, metro rail from airport to Amaravati. Hyderabad laaga RRR ani daridrapu maatalu maatladakudadu mana AP. RRR will not become a commutable region even in a hundred years. RRR is like calling Vijayawada is part of Hyderabad metropolitan area.
Ippudu Jakkampudi area time JETCITY WESTBYPASS KHAMMAM TO VIJAYAWADA HIGHWAY 15 MIN drive to seed access roads ...greT time for investment and ventures
తూర్పు వైపు NH 16 కి కలపడం బాగుంది. చాలా ఉపయోగం ఉంటుంది. కానీ, రెండో వైపు పరిస్థతి ఏంటి, ఇబ్రహింపట్నం దగ్గర ఫెర్రీ నుండి నదిపై ఒక వంతెన, కంచికచర్ల-అమరావతి గుడి దగ్గర ఒక నదిపై వంతెన నిర్మిస్తే హైవే కి కలిపే రోడ్లు డెడ్ ఎండ్ గా మిగలపోకుండా NH 16, NH 65 కి కనెక్ట్ అవుతాయి (via రాజధాని). ప్రస్తుతం ఇంకో సంవత్సరం లో గొల్లపూడి నుండి రాజధానికి కనెక్ట్ అవుతుంది.