Тёмный
Renjarla Vlogs
Renjarla Vlogs
Renjarla Vlogs
Подписаться
అందరికి నమస్తే,🙏 ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా 👌

ఇక మా గురించి మీకు చెప్పాలంటే ముందు మా ఊరు గురించి చెప్పాలి 👇

ఊరు : రెంజర్ల
మండలం : ముప్కాల్
జిల్లా :నిజామాబాదు
రాష్ట్రము :తెలంగాణ
దేశం :భారతదేశం

🙋ఇక మన Renjarla Vlogs యూట్యూబ్ ఛానెల్ ల మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ కామెడీ వీడియో లు ఊరిలో జరుపుకునే పండుగల వీడియోలు పెడుతాం

🗣️ఇగ ఈ ఛానెల్ లో మొత్తం అంత కూడా తెలంగాణా లోని నిజామాబాదు యసభాష నే నడుస్తుంది

మరి అందరూ మన ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్నారు కాదా అట్లనే ఒక్క లైక్ ఒక్క షేర్ చేస్తిరంటే చాలు ఇక అదే మాకు ఆనందం 🆗

జై హింద్ 🇮🇳 జై శ్రీరామ్ 🚩



( Please 🙏 Like Share comment & Subscribe )
Комментарии
@msukkannamsukkanna6785
@msukkannamsukkanna6785 3 дня назад
Dola
@Vijaykumar98860
@Vijaykumar98860 3 дня назад
2024👌
@Vijaykumar98860
@Vijaykumar98860 3 дня назад
2024👌
@user-pu7ho4wl9q
@user-pu7ho4wl9q 12 дней назад
Hi andi nenu రెంజర్ల lo 1to 6 class వరకు అక్కడే చదివాను నేను రేంజర్ల విలేజ్ ని మిస్ అవుతున్నాను ok sari school video kuda post cheyandi plz chusi chala years avutundi plz andi
@ramnomula5825
@ramnomula5825 23 дня назад
Maa 2023 ganesh kuda same bro colour is different
@maruthimaruthi-tu2bj
@maruthimaruthi-tu2bj Месяц назад
Ganesh cost
@yaswanthkumar1991
@yaswanthkumar1991 Месяц назад
Ganesh cost
@nagarajukammampalli4769
@nagarajukammampalli4769 2 месяца назад
సుపర్🎉
@rupabhavanisirumullahomere7380
@rupabhavanisirumullahomere7380 2 месяца назад
Nice
@renjarlavlogs5560
@renjarlavlogs5560 2 месяца назад
THANKS FOR WATCHING! PLEASE LIKE, COMMENT, SHARE AND SUBSCRIBE..😊
@dasarinaveen1643
@dasarinaveen1643 2 месяца назад
Jai Sree ram🙏
@user-nd9wx4su5t
@user-nd9wx4su5t 4 месяца назад
Ma villege lo sitharamula kalyam superb
@DilipPothugantidilip
@DilipPothugantidilip 7 месяцев назад
Ma ammama valla Village
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 9 месяцев назад
చాలా బాగుంది అన్నయ వీడియో, ఎంతో కష్టపడి ఇ వీడియో మీరు తీసారు మా కోసం చాలా టైంక్యూ గజేందర్ బ్రో, జీవితంలో గెలవాలంటే ఓపిక అనేది చాలా అవసరం, ఆ ఓపిక నీ దెగ్గర ఉంది బ్రో, మూగవాడే కాదు, ( money ) లేని వాడు కూడా చాలా సందర్భల్లో మౌనంగా ఉండాలి = వీడియో మాత్రం చాలా బాగుంది గజేందర్ అన్నయ 👌👌👌
@ankeshwarramu
@ankeshwarramu 9 месяцев назад
Nice
@sanjayedapu3123
@sanjayedapu3123 9 месяцев назад
Good job our team
@thokalasrinvas4759
@thokalasrinvas4759 9 месяцев назад
Good
@mohangoduri8584
@mohangoduri8584 10 месяцев назад
Nice 👍
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Video chala ,{ andhanga ,} vachindhi super bro
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Nijanga chala manchi alochanatho ee video thisi yotube lo pettaru super bro { KINDHA MIDHA UPU RAJENDHAR ANNA THOPU }.........🥰👑
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Vidiyo chala chakkaga undhi super annaya rajendhar anna nijanga chala.bagundhi elanti alochanalatho enka manchi manchi video s thiyalani korukuntunna annaya😊❤
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Ee video chala bagundhi super bro elanti videos enka enka thisi ma andharini navvinchali ,mammalni navvinche mi andhariki nijanga dhanyawadhalu super .bro
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Dipawali panduga chala.manchiga chupicchinru chala bagundhi annaya
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Bathukamma pandugaku andharu adavallu dyans chestharu ,magavallu andharu aa adavpallani chusthu untaru kani miru entho opikatho video s thisi ma kosam entho kashtapaduthunnaru TQ bro video super❤
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Entho opikatho vidiyo thisi yotube lo pettinru ,miru ee kalam lo Ganapathi panduga ante andharu DJ kada dyans chesi full thagi untaru kani mi laga evvaru kuda opikatho vidiyo assalu thiyyaru nijanga chala manchi alochana midhi bro good mi video s ki nenu ellappudu na😊 tharupuna nundi miku sapot chestha😊 bro okena😊
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Bro super elanti videos miru enka enka thisi prajalaku thelisela anni chepputhunnaru chala manchi alochana bro midhi ,entho kashta padi videos thisi maku thelisela chesthunnaru TQ bro miru entha kashta paduthunnaro Naku artham. Aiyndhi oka full video thisi yotube lo pettalante chala kashtame mi kashtam ki ennatikaiyna sakses dhorukuthadhi good bro
@user-lp1cy1oj3q
@user-lp1cy1oj3q 10 месяцев назад
Chala manchi alochanalatho ee vidiyo thisaru miru chala bagundhi ,andharu bagundali ANDHULO MANAM UNDAlY bro
@anusha-vq7lf
@anusha-vq7lf 10 месяцев назад
Anusha medical renjarla balagam movie we only kept
@anusha-vq7lf
@anusha-vq7lf 10 месяцев назад
Anusha medical first like
@anusha-vq7lf
@anusha-vq7lf 10 месяцев назад
In Renjarla
@sanjayedapu3123
@sanjayedapu3123 10 месяцев назад
Super
@dasarinaveen1643
@dasarinaveen1643 Год назад
Chor nithin kura galij ga vandidu thu😮
@rahimanrahi872
@rahimanrahi872 Год назад
Cameramen 👌
@dasarinaveen1643
@dasarinaveen1643 Год назад
Good ra 🎉
@ffhacker610
@ffhacker610 Год назад
Rey mama HIGILATE
@krajeshwar7219
@krajeshwar7219 Год назад
Good
@sanjayedapu3123
@sanjayedapu3123 Год назад
Good
@yadagiriprasad5623
@yadagiriprasad5623 Год назад
Chala bagundhi keep going all the best ❤💥❤
@krishnaiahkrishna5510
@krishnaiahkrishna5510 Год назад
K rishna
@harshavardhanthakkalapelly5437
Polam lo gaddi peeki malli andhulone vesav endhuku bro
@harshavardhanthakkalapelly5437
2:09
@MRTSY-uw4mf
@MRTSY-uw4mf Год назад
Pikina gaddi Malli molavadu brother
@renjarlavlogs5560
@renjarlavlogs5560 Год назад
అలవాట్లో పొరపాటు ( చిన్న Mistake గుర్తించి కామెంట్ చేసినందుకు Thank you 🤗 )
@ashubangaru5153
@ashubangaru5153 Год назад
Niceee
@renjarlavlogs5560
@renjarlavlogs5560 Год назад
Thank you for your comment 🤗
@ravinderakula8627
@ravinderakula8627 Год назад
బలగం సినిమా చూపించిన కిరణ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదలు 🙏
@ravinderakula8627
@ravinderakula8627 Год назад
రెంజర్ల లో బలగం సిన్మా వేయడం జరిగింది..మనం ఒక్కరమే బాగుంటే బాగున్నట్టు కాదు..మనం , మన కుటుంబం, మన బలగం, మన ఊరు అందరూ బాగుంటేనే మనమందరం బాగున్నట్టూ... అందరూ బాగుండాలి.. కలిసి ఉండాలి...అందులో మనం ఉండాలి..ఇలాంటి మంచి సినిమాలు మరికొన్ని రావాలని కోరుకుందాం రెంజర్ల vlogs టిం అందరికి ధన్యవాదాలు
@krajeshwar7219
@krajeshwar7219 Год назад
Super
@swarupakudikala2246
@swarupakudikala2246 Год назад
😢🎉
@ruggfhcgdt3856
@ruggfhcgdt3856 Год назад
❤Super
@ramyasaraboj4623
@ramyasaraboj4623 Год назад
Super movie👌
@swarupakudikala2246
@swarupakudikala2246 Год назад
🎉🎉
@Ajaysagar3456
@Ajaysagar3456 Год назад
అందరికి మంచి జరగాలని అందరిలో మార్పు రావాలని అందరిలో మానవత్వం ఉండాలని చేషిన ప్రయత్నం సక్సెస్ అయింది అనుకుంటున్న ఇంత మంచి సినిమా ఊరందరికీ చూపించాలని అనుకున్న వ్యక్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు వీడియో తీసిన మీకు కుడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఛానల్ కూడా మంచి సక్సెస్ తో ఉండాలని కోరుకుంటున్నాను
@somladheeravath9653
@somladheeravath9653 Год назад
Q hu😂😅
@saikrishnamachkuri7883
@saikrishnamachkuri7883 Год назад
Anna ఈ సినిమా థియేటర్ లో తప్ప బయట ఎక్కడ ప్రదర్శించద్దు, ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోమని ఈ సినిమా ప్రొడ్యూసర్ దిలరాజ్ గారు నిజామాబాదు పోలీస్ లకు complent ఇచ్చారు. దయచేసి ఇలాంటి ఫైరసిని ప్రోత్సహించద్దు మన తెలంగాణా డైరెక్టర్ కు సహకరిద్దాం
@savindhar
@savindhar Год назад
Superrrr
@rajkiranbboda745
@rajkiranbboda745 Год назад
Super bro tq🙏