ఈ బాధే ఈ సమస్యే ప్రతీ కుటుంబంలో ఆడపడుచులకారణంగా తలెత్తేదే ఈ సమస్యకి నిజమైన పరిష్కారం కన్నకొడుకై మరిదే దిశానిర్దేశం చేసి మహా ముఖ్య కీలకమైన కీలు దెలిపే ధర్మ ధైర్య కుటుంబాలకే మేలుజేసే గురు మేల్కయ్యిండు శహబాస్👌👌👌👍👍👍 తనసంసారాన్ని వివేకంతో సరిదిద్దే మాటలు మహాద్భుతంగా ఉన్నాయి👌👌👌👍👍👍తల్లి ఆడపడుచుగ భర్తగ చేసిన పాత్రలు నిజంగా మహా ఆదర్శం శహబాస్ శహబాస్ శహబాస్ మన కుటుంబం లో ఏ ఆడపడుచులనైన భర్త సమానంగా గౌరవిస్తుందే భార్యైన ఆ పాత్ర మహాద్భుతంగా నటించి మాట్లాడిన మాటలు కఠినంగా కేవలం మార్చుకోవడానికే పలికిన విధానం మాకే అక్కా చెళ్ళెళ్ళు లేకపోయినా మాకే తెలియకుండా కన్నీళ్ళాగనేలేక చాలా సేపు మా చిన్ననాన్నల బిడ్డలైన చెళ్ళెళ్ళ విషయంలో బాగా గుర్తొచ్చి తలక్రింది మెత్త తడిసేలకారడం జరిగింది మా చెళ్ళెళ్ళతో సరిగ్గా మాట్లాడక ఓ ఇరవై రెండు సంవత్సారాలౌతుంది ఈ కథ నిజంగా ఎంతో మార్పుకు ఖచ్చితంగా దోహదమౌతుంది మరిదిని కన్నకొడుకులా👌👌👌వదినను కన్నతల్లిలా 👌👌👌భావించి దాపున కూర్చొని మెల్లిగా చెవులో చెప్పిన విధానం👌👌👌👌👌 ఆడబిడ్డనేవిధంగా మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళాలో అదేవిధంగా క్షమించమని ఆమె గౌరవం ఆమెకిస్తూ లోనికి తీసుకెళ్ళడం మహాద్భుతంగా ఉంది ❤❤❤👌👌👌👍👍👍శ్రీ సద్గురు కృపచే🙌మీరంతా మహాదర్శనీయమైన విజయం సాధించుగాక👌👌👌👍👍👍 జై హో శ్రీ నే నై 👌👍 యే నే నై