నైస్ టిప్స్ బ్రో, r15 కి ఫ్యూయల్ ట్యాంక్ కవర్ ఎలా వేయాలో చెప్తారా అన్నా, r15 కి ఫ్యూయల్ ట్యాంక్ కవర్ వేయడానికి సీట్ కింద కవర్ ఫిట్ చేయడానికి పిన్ లేదు, మరి ఫ్యూయల్ ట్యాంక్ కవర్ ఎలా ఫిట్ చేయాలో చెప్తారా అన్నా.
Hi anna nade re classic 350 2017 bs4 model anna bike ke running lo petrol block aitunde anna tank nunde ravadam le petrol cork,tank cap change chesa no use anna problem entantaru petrol 3-4 liters unna oka 10 kms poinaka ravadam le anna
@@strikersaivlogs2695 ఇంజన్ కెపాసిటీ అనుకోవాలి బ్రో సీసీ పెరిగేకొద్దీ స్పీడ్ పెరుగుతుంది పర్ఫామెన్స్ పెరుగుతుంది కానీ మైలేజ్ తగ్గుతుంది 125cc అంటే చిన్న ఇంజన్ అని అనుకోవాలి 160 అంటే దానికంటే పెద్ద ఇంజన్ 200 అంటే ఇంకా పెద్ద ఇంజన్ దీనినే cc అని పిలుస్తారు
నమస్కారం అన్న అందులో పవర్ పోతుంది ఎప్పుడైతే పవర్ పోయిందో పెట్రోల్ ఎల్లో కలర్ లోకి మారిపోతుంది అది కార్పోరేటర్ లో ఉండిపోతుంది ఫైర్ అవ్వదు ఎక్కువ రోజులు మూలకు పెడితే ఈ విధంగా అవుతుంది