నమస్కారం, వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న అంశాలపై నాకు తెలిసిన విషయాలు రైతు సోదరులకు తెలియజేయడం ఈ ఛానెల్ యొక్క ప్రధాన లక్ష్యం
అన్న మేము డైరెక్టగా చెరువు నుంచి మోటర్ తో నీళ్ళ తీసుకుంటున్న ప్రజర్ ఎక్కువ వస్తుంది డ్రీప్ వ్యయలనుంటునా సుమారు 70 పైపులు సలహ ఇస్తే బాగుంటుందనిఆశీస్సుతూన్నను