Hi Friends... నా పేరు రాజు. మన ఛానల్ లో Government Schemes కి సంబంధించి అలాగే Online Services వీటితోపాటు Jobs గురించి వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి Update ని జేన్యున్ గా ప్రజలకు అందించడమే.
Please SUBSCRIBE to Our Channel
మీ సపోర్ట్ ఎప్పుడు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
అమ్మ ఒడిని తల్లికి వందనం గా మార్చా అది ఏ సందులోకి వెళ్ళినా చిన్న పిల్లలు అడిగినా చెప్తారు ప్రజలకు తెలియని కొత్త కొత్త రూల్స్ చెప్పి దయచేసి జనాల్ని భయపెట్టకు బ్రో ఏదైనా వీడియో చేస్తే స్ట్రైట్ గా చెప్పడం నేర్చుకో లేదంటే ఛానల్ మూసేసింది కూర్చ
అన్న నాదే లాక్ పడిపోయింది నాకు తీసి ఇస్తావా అన్న ప్లీజ్ అన్న ఆధార్ కార్డు లాక్ పడిపోయింది నేను ఫింగర్ తోనే తీద్దామని ఎక్కడ వెళ్లిన ఎక్కడ వెళ్లిన ఎవరు కూడా తీయలేకపోతున్నారు అది డిలీట్ అయిపోయింది అంటున్నారు అన్న అది రివర్స్ కొట్టేసి మాకు హెల్ప్ చేయనా 648750932657
Sir:--- మన ఏరియా లో వున్న ప్రభుత్వ భూమిని మనం పట్టా పొందడం కోసం ఎవరికి ఎలా ఆప్లై చెయాలి.. వివరంగా మీ యొక్క Channel ద్వారా ఒక Video లో పూర్తిగా తెలియజేయండి...అలాగే దానికి సంబంధించి ఏ Documents మనం పెట్టాలి....మా కోసం..... Please...🙏🙏🙏🙏