నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము (2) నలిగియున్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము యేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో|| నీలోనే నేనుంటాను - నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను - మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా|| నాలో నీవు - నీలో నేను నా కొరకే నీవు - నీ కొరకే నేను (2) ఇక భయమే లేదు - దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)