HI Friends welcome to RNS STUDIES by Upendra sir MSc,B Ed
🍀🍀నేను 3 ఉద్యోగాలు సాధించి ఇప్పుడు గణిత ఉపాధ్యాయుడు గా ఉన్నాను. 2014 లో constable,Group 3 PS మరియు 2018 DSC లో BC-D లో జిల్లా లో మొదటి స్థానము పొందాను .ఇంకా 2016 Group 2 నందు 302 మార్కులు సాధించాను. ఒక ఉద్యోగం సాధించడం కష్టమైన ఈ రోజుల్లో నేను 3 ఉద్యోగాలు సాధించాను. అలాగే ఎంతో మంది అభ్యర్థులకు (ఉద్యోగార్థులకు) వారి లక్ష్య సాధనలో తోడ్పాటు అందించాలని ఆశ, ఆశయంతో ఈ ఛానల్ ఏర్పాటు చేశాను.🍀🍀 🦋🦋ఈ ఛానెల్ నందు అన్ని రకాల ఉద్యోగ సమాచారం తో పాటూ అన్ని రకాల ఉద్యోగాలకి ఉపయోగపడే 🌳గణితం, 🌳రీజనింగ్. 🌳పాలిటీ, 🌳చరిత్ర, 🌳కరెంట్ అఫైర్స్, 🌳జియాగ్రఫీ , తరగతులు ఉచితంగా చెప్పబడును.🦋🦋 పోటీపరీక్షల కొరకు ఉపయోగపడే మంచి పుస్తకాల సమాచారం మొదలగు అంశాలు, మోటివేషన్ తరగతులతో పాటూ 🥦👉NMMS 🥦👉NTSE 🥦👉RDTSET 🥦👉APRJC 🥦👉POLYCET 🥦👉1-10 MATHS తరగతులు చెప్పబడును.
Sir,,,,B.ed,,1year course,, theory and practical marks,,, application pettetappudu add cheyyoccha sir,,,leka only theory Mark's mathrame consider cheyala plz tell me sir
Hi sir Kgbv sangareddy dist 13/9/24 certificate verification ki pilicharu ,nenu pgcrt nursing post (educational qualification :must possess msc /bsc nursing 4 years or equivalent qualification from any institution recognised by MCI with 50./. Marks )ani undhi notification lo.nenu chadivindhi (gnm3 1/2years+ post basic bsc nursing 2 years) nannu not eligible annaru. Bsc nursing equivalent qualification post bsc nursing vastundhi kadha sir,please reply.