Тёмный
Akumarthi Daniel
Akumarthi Daniel
Akumarthi Daniel
Подписаться
Sahityaratna Dr. Daniel Akumarthi , born in kakinada , is a famous lyricist in Telugu, an Indian language. Completed his masters degree in English literature from Andhra University, Visakhapatnam. He composed around 300 songs. His songs are added in Andhra Chraisthava keerthanalu. His songs are sung around the globe among Telugu worships centres. A Humble servant of God and he did his four years of theology in ACTC, Hyderabad, which is a Syrampore affiliated college. He was awarded SAHITYARATNA from Christian Literature Academy in 2014. An honorary Doctorate was given from Kuwait issued by Dr. Apo. Gadde Livingston 2017. His songs are WORD based. He's a reputed gospel singer, musician, composer and preacher of good news of Jesus Christ. His songs emphasizes mostly on LOVE of God and practical Christian life. They are proved religiously, theologically and poetically. His songs have life because he sings the WORD of God. So, Listen to him, you will be blessed.
Комментарии
@Nasar1987
@Nasar1987 15 часов назад
Extent song💯❤
@BhavankumarKurakula-or8ei
@BhavankumarKurakula-or8ei 2 дня назад
Super song bro
@yrajababu7839
@yrajababu7839 3 дня назад
Super annaya Garu,💯
@anildanielsahukara
@anildanielsahukara 4 дня назад
Happy wedding anniversary Dear Annayya Vadina 🎉
@DanielSundam
@DanielSundam 5 дней назад
Wondrful song అన్నయ్య
@palanaswamyanitha2819
@palanaswamyanitha2819 5 дней назад
Exllent song praise the lord
@g.devaraju749
@g.devaraju749 5 дней назад
Great 👍 singing.. praise the lord...
@eswarik5044
@eswarik5044 6 дней назад
Super.
@danielpadisettifatherslove
@danielpadisettifatherslove 7 дней назад
ఆకుమర్తి గారి ఆరాధన గీతాలలో అద్బుతమైన మచ్చుతునక ఎందరో మెచ్చు గనుక క్రైస్తవ ఆరాధన క్రమంలో శ్రేష్ఠ స్థానం మిచ్చె గనుక మనసు పరవశింపజేయు గాత్రార్చన దేవ దేవునికే స్తోత్రార్చన ❤❤❤👌👌👌🙏🙏🙏
@akumarthidaniel
@akumarthidaniel 2 дня назад
TQ thammudu junior సాహిత్య రత్న లా ఉన్నాయి నీ మాటలు. God bless you maa ❤️‍🩹
@ramalakshmivanni4273
@ramalakshmivanni4273 8 дней назад
Ee meseg nenu u tube lo 2వ సారి వినడం నా అదృష్టం 1st time vizag meeting lo meeru చెప్పారు. Phastru gaaru.
@ramalakshmivanni4273
@ramalakshmivanni4273 8 дней назад
Phastru gaaru Praise the Lord. Nenu ee meseg ni vizag lo church ee meseg chepparu chaalakalam ayyindhi. (Naaku Eppatiki goorthu)
@chintarameshbabu5577
@chintarameshbabu5577 8 дней назад
ఘంటసాల ఎందుకు జీసస్ సాంగ్ పాడతారు...?
@user-rx3zj4vb9r
@user-rx3zj4vb9r 9 дней назад
❤ HATS OFF DANIEL SIR❤️ GLORY TO GOD ❤️🔥🔥🔥🙏
@prajwalanalluri5131
@prajwalanalluri5131 9 дней назад
Wonderful singing God bless you brother
@swathichitti114
@swathichitti114 12 дней назад
Praise the lord 🙏 anna
@ezrasastryofficial6232
@ezrasastryofficial6232 13 дней назад
Excellent
@prasannakumarhvm3330
@prasannakumarhvm3330 13 дней назад
ప్రైస్ ది లార్డ్ ఎడిటింగ్ సూపర్
@prasannakumarhvm3330
@prasannakumarhvm3330 13 дней назад
అద్భుతమైన సాక్ష్యం సూర్య గారి కుటుంబం దేవుడు రక్షించుకున్నాడు
@petermedepalli1146
@petermedepalli1146 13 дней назад
Praise the lord 👌🙏
@DhoniDhoni-lo2zo
@DhoniDhoni-lo2zo 13 дней назад
Mee songs chala ante chala Peace of maind sir❤ super sir
@DhoniDhoni-lo2zo
@DhoniDhoni-lo2zo 13 дней назад
One and one only God jesus 🙏I love❤jesus
@yrajababu7839
@yrajababu7839 13 дней назад
Annaya garu super
@yrajababu7839
@yrajababu7839 13 дней назад
Devunike mahima kalugunu gaka amen
@yrajababu7839
@yrajababu7839 13 дней назад
Goppa sakshyam annaya
@nireekshanapaulmarisetti3278
@nireekshanapaulmarisetti3278 13 дней назад
అద్భుతమైన సాక్ష్యం అండి వందనాలు అండి
@smaran1025
@smaran1025 14 дней назад
Wonderful testimony brother 🙏 inspiring many 👏 ❤ Matthew 10:33 says, "But whoever denies me before men, I also will deny before my Father who is in heaven". Heart Touching❤
@nazareshofficial
@nazareshofficial 14 дней назад
అద్భుతమైన సాక్ష్యం .
@shinymark9820
@shinymark9820 14 дней назад
Excellent witness ayyagaru
@lazarusflute3825
@lazarusflute3825 14 дней назад
Brother, Wonderful Song forever 👌👌👌👏👏👏🙏🙏🙏🙏🎉. Glory be to the God 👏👏👏🎉
@rohitpriyanka-ys1jm
@rohitpriyanka-ys1jm 15 дней назад
Amen Praise God Almighty Jesus is the one and only way to heaven.Amen He died for our sins and forgave us and made a way for us to go to heaven.
@powrojuchinnibabu3562
@powrojuchinnibabu3562 17 дней назад
క్రైస్తవ సమాజం లో ఒక గొప్ప రచయిత మీరు , ఇ లాంటి పాటలు మీ ద్వారా దేవుడు పాటడిస్తున్నారు
@powrojuchinnibabu3562
@powrojuchinnibabu3562 17 дней назад
మీరు పాడిన ప్రతీ పాటలు అప్లొడ్ చేయండి బ్రదర్
@Rajeshreveals7
@Rajeshreveals7 18 дней назад
God
@Raja-kalvary
@Raja-kalvary 18 дней назад
కన్నియ మరియకు - కరుణ సుతునిగా కాంతులు చిమ్ముచు జన్మించె - కలుషము బాపుట కొరకు అ.ప : హే.. హ్యాపీ క్రిస్మస్ హే హే మెర్రీ క్రిస్మస్ ||2|| . దేవాది దేవుడు ఇలలో - జన్మించిన దినమే క్రిస్మస్ ధరకరుదెంచెను దేవుడు - జగమంతా నిండెను క్రిస్మస్ ॥కన్నియ॥ 1. అమరము నుండి లేపుటకు శిఖరముపై నిలబెట్టుటకు తిమిరములో వెలుగిచ్చుటకు సమరములో జయమిచ్చుటకు ॥2॥ నరరూపుడాయెను నరులను నరకము తప్పించుటకు ॥2॥ ॥హే.. హ్యాపీ క్రిస్మస్|| ఇమ్మానుయేలు దేవుడు-2 విమోచన గీ 2. పరమును విడిచి దిగివచ్చి వరముగ మనకై అరుదెంచి కరములు చాచి ప్రేమించి అరమరికలన్ని పూరించి ॥2॥ ఓంకార రూపుడు ఆకారం దాల్చెను ఇదే క్రిస్మస్ ॥2॥ ॥హే.. హ్యాపీ క్రిస్ 157
@gsk9698
@gsk9698 19 дней назад
Heard you singing this song in Jerusalem Prayer House Daniel garu, how you sing the raagas in this song is too good, I'm trying to learn the song can you let me know what is the scale of the song? Thank you Sir.
@Raja-kalvary
@Raja-kalvary 19 дней назад
105. నదులు ఎండిన గాని రాగం : కీరవాణి Gm 4/4 నదులు ఎండిన గాని - సెలయేర్లు మూతపడినా గాని మహా సముద్రాలే ఇంకిపోయినా గాని యేసుని ప్రేమ ప్రవహించుచునే ఉండును ॥2॥ అ.ప.: సత్యమైన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ - సందేహమె లేని ప్రేమ ప్రేమ.. ప్రేమ ॥నదులు॥ 1. నీవే నా లోకమని - కాదంటె చస్తానని - బింకముగా పలికినగాని - మోసగించిపోయిన గాని ॥2॥ - యేసుని ప్రేమ ప్రవహించుచునే ఉండును ॥సత్యమైన॥ = రాజ్యాలు అధికారాలు - ప్రభుత్వాలు మారిన గాని - ఓడలన్ని బళ్లైనా - బళ్ళన్ని ఓడలైన ॥2॥ యేసుని ప్రేమ ప్రవహించుచునే ఉండును ॥సత్యమైన॥। • కడవరి వర్షం పరిచర్యలు 83
@Raja-kalvary
@Raja-kalvary 19 дней назад
అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చీనా నే జడియను అ.ప: యేసయ్య యేసయ్య నీవుంటే చాలయ్యా "అన్నీ” 1. అగ్నిగుండము ఎదురైనా సింహాల బోను పొంచి వున్నా విడువదు నీ కృప మరువదు నన్నెపుడు "యేసయ్య" 2. సాగిపోయెను నా నీడ _అస్తమించగా నా ఉదయం కలత చెందెను నా హృదయం_కృపనుపెంచెను నీ అభయం "యేసయ్య" 3. ఆప్తులు అందరూ విడిచిన బంధువులే రాబందులైనా ఒంటరి నా పయనం నిన్ను చేరుటే నా గమ్యం
@ravisekhar2618
@ravisekhar2618 20 дней назад
నీ పాట లో నాకు చాలా నచ్చింది మాయ గారు
@LalihaMummadivarpu
@LalihaMummadivarpu 22 дня назад
Praise the lord annayya super song we are watching form berachah ministry shamshiguda hyderabad
@keerthanamungara3117
@keerthanamungara3117 23 дня назад
Nice song
@vamshi5315
@vamshi5315 23 дня назад
Lycrics & Music are awesome I am thankful to Anna for giving a good number to the Christian world.
@indiravlogs5199
@indiravlogs5199 24 дня назад
ఏశావు వేషం వేసి యాకోబు స్వరము చూపి 🙏🙏🙏🙏 బ్రదర్ మీరు రాసిన పాడిన ప్రతి పాట ఎంతో ఆత్మీయం గా ఉంటాయి హల్లెలూయా స్తుయించి పాడి కీర్తింతును పాట 🙏🙏🙏
@indiravlogs5199
@indiravlogs5199 24 дня назад
ఏమున్న లేకున్నా ఏ స్థితి కైనా చాలిన దేవుడవు నీవు 🙏🙏🙏
@praveenb4440
@praveenb4440 24 дня назад
ప) నిజమైన దేవుడు ఎన్నడు విడువడు చేయి పట్టి నడుపును గాఢాంధకారములో హల్లెలూయా హల్లెలూయా (4) 1. సంతోషమైనా దుఃఖమే అయినా క్షేమమే అయినా క్షామమే అయినా (2) మరువని దేవుడు బహుమంచి యేసయ్య (2) 2. ఒంటరి బ్రతుకులో యిమ్మానుయేలు వ్యాధి వేదనలో యెహోవ రాఫా (2) స్వస్ధపరచునేసు పంచగాయాల రుథిరముతో (2) 3. మోడైన బ్రతుకును చిగురింపచేసి నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి (2) కలుషము లెంచకనే కృపతో రక్షించును (2)
@timothy_keys_official9352
@timothy_keys_official9352 24 дня назад
Anna... This is Timothy. What a wonderful songs God given through U. Still I remembering my childhood days enjoyed through your songs and your live concerts. Thank God for given me few opportunities to share stage with U. God will use U more for His Glory. Amen...! 🙏🙏🙏
@akumarthidaniel
@akumarthidaniel 24 дня назад
TQ thammudu. Glory to God. Bless you maa 🙏❤️‍🩹🙏
@issaqallipalli3537
@issaqallipalli3537 25 дней назад
సాహిత్య రత్న అన్ని ఊరికే అన్నలేదు అన్న మిమల్ని.... హ సాహిత్యం ఏంటి అన్న...... 🙏🙏🙏🙏.ఎంత పాపి ఐనా మరావలసినదే ఈ పాట వింటే
@pusphamarrym7342
@pusphamarrym7342 25 дней назад
Old is gold sir.very popular song.
@lazarusflute3825
@lazarusflute3825 25 дней назад
Brother, Wonderful Testimony 👌🙏. Great effort towards His Glory 🎉🎉🎉 . Glory be to the God 🎉❤. It is an eye opening video to Many Souls. 🎉🎉🎉🙏🙏
@dondapatisarveswaramma9186
@dondapatisarveswaramma9186 27 дней назад
Vandanalu brother garu, baaga padaru.
@rohitpriyanka-ys1jm
@rohitpriyanka-ys1jm 27 дней назад
Amen Praise the Living and Loving Most high God.Amen