Тёмный
Nageshbabu dwibhashyam
Nageshbabu dwibhashyam
Nageshbabu dwibhashyam
Подписаться
COME SEPTEMBER- By Nageshbabu
2:18
14 дней назад
Bugga gillagane... by Nageshbabu
2:28
4 месяца назад
Jorney into Jungle.. by Nageshbabu
21:04
7 месяцев назад
My son Butchibabu's wedding song😃
2:27
11 месяцев назад
Trailor of Nannaku Amma
0:45
Год назад
Комментарии
@kantharajmv6616
@kantharajmv6616 День назад
🙏🙏🙏🙏
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 День назад
@@kantharajmv6616 ThanQ
@geethabaliguddugurike8185
@geethabaliguddugurike8185 2 дня назад
Excellent
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 дня назад
@@geethabaliguddugurike8185 ThanQ
@rangaraokadiyala4123
@rangaraokadiyala4123 8 дней назад
Enjoyed your concert
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 8 дней назад
@@rangaraokadiyala4123 ThanQ ra 👍🏻
@sailajakallakuri5198
@sailajakallakuri5198 12 дней назад
గురువుకు సముడైన శిష్యునికి ప్రణామాలు.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 12 дней назад
@@sailajakallakuri5198 ధన్యవాదాలు. అంతా గురు కృప 🙏🏻🙏🏻
@prasadnarasimhadevara9238
@prasadnarasimhadevara9238 Месяц назад
Thank you for sharing ❤
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 Месяц назад
@@prasadnarasimhadevara9238 👍🏻👍🏻
@TTG558
@TTG558 Месяц назад
👌
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 Месяц назад
👍🏻👍🏻
@rayaprolusudahakar
@rayaprolusudahakar 2 месяца назад
Melodious to listen sir
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@rayaprolusudahakar ThanQ Sudhakar
@mithraduddu239
@mithraduddu239 2 месяца назад
🙏👌💐
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@mithraduddu239 🙌🏻🙌🏻
@kasulu57
@kasulu57 2 месяца назад
చాలా బాగుంది...
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@kasulu57 ధన్యవాదాలు బావగారు 👍🏻👍🏻
@TTG558
@TTG558 2 месяца назад
👌👌👌👌👌
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@TTG558 ThanQ
@venkateswarlupalanki416
@venkateswarlupalanki416 2 месяца назад
Super 👌👌👌💐💐💐💐💐💐 గానం తో వీనులవిందు చేసావ్ శుభాభినందనలు 🙏🙏🙏🙏🙏🙏
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@venkateswarlupalanki416 ThanQ
@kasulu57
@kasulu57 2 месяца назад
చాగంటి వారి చేతుల మీదుగా సత్కారం, గొప్ప అదృష్టం...మీకా అర్హత 100%ఉంది
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@kasulu57 ధన్యవాదాలు బావగారు 👍🏻🙏🏻
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@kasulu57 ధన్యవాదాలు బావగారు 👍🏻🙏🏻
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@kasulu57 ధన్యవాదాలు బావగారు 👍🏻🙏🏻
@sandv999
@sandv999 3 месяца назад
ఈ వీడియో వల్ల వచ్చి చూడలేకపోయామే అన్న భాద తీరింది గురువుగారు. ధన్యవాదాలు ❤🙏. Raju. RCPM
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@sandv999 ధన్యవాదాలు.
@shivaprasadprasad41
@shivaprasadprasad41 3 месяца назад
శుభాకాంక్షలు గురువుగారు. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను మీకు నా నమస్కారాలు గురువుగారు.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@shivaprasadprasad41 ThanQ Ji🙏🏻
@subbaraodevulapalli5914
@subbaraodevulapalli5914 3 месяца назад
🙏 Nagesh Babu garu.. you are truly blessed artiste.. ♥ your renditions. Congratulations on your award bestowed on you Sri Sri Chaganti Koteswara Rao guru garu. Wish you many happy and good wishes. Stay safe safe.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@subbaraodevulapalli5914 Thank you....Subbarao Garu
@chandrasekhar1557
@chandrasekhar1557 3 месяца назад
ఈ లాంటి సన్మానాలు ఎన్ని జరిపిన తక్కువే!
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@chandrasekhar1557 ధన్యవాదాలు
@oletisrujana
@oletisrujana 3 месяца назад
🙏🙏🙏sir Meeku enka enno satkaaraalu jaragaalali korukuntunnamu andi
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 2 месяца назад
@@oletisrujana ThanQ Srujana
@sailajakallakuri5198
@sailajakallakuri5198 3 месяца назад
కనుల పండుగ, శుభమస్తు.
@kvnagamani6390
@kvnagamani6390 3 месяца назад
చాలా సంతోషము అన్నయ్య, congratulations 💐💐💐
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@kvnagamani6390 ThanQ amma
@dvbprabhakar2967
@dvbprabhakar2967 3 месяца назад
🙏🙏
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@dvbprabhakar2967 👍🏻👍🏻
@satyapavanisambu5505
@satyapavanisambu5505 3 месяца назад
చాలా చాలా సంతోషం అన్నయ్యగారు
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@satyapavanisambu5505 ధన్యవాదాలమ్మా 👍🏻
@bvvravikumar
@bvvravikumar 3 месяца назад
హార్దిక శుభాకాంక్షలు సార్ 💐🙏🏻
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@bvvravikumar ధన్యవాదాలు రవి🙌🏻
@lakshmikolachana7506
@lakshmikolachana7506 3 месяца назад
Chaalaa santhoshamgaa undi. Mahaanubhavunitho satkaaram pondam. Congratulations annayya.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@lakshmikolachana7506 ధన్యవాదాలు లక్ష్మీ... ఆరోగ్యమస్తు 🙌🏻
@kasibhajansdasarikasiviswn848
@kasibhajansdasarikasiviswn848 3 месяца назад
Sarada puthruniki maroka Bharathi puthruni che sathkaramu apoorvam guruvu garu congrats
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@kasibhajansdasarikasiviswn848 ధన్యవాదాలు కాశీ గారు 🙏🏻
@sailajac8046
@sailajac8046 3 месяца назад
ఒక సరస్వతీ పుత్రుడు మరొక సరస్వతీ పుత్రుడిని సన్మానించడం వంటి బృహత్కార్యాన్ని వీక్షించడం మా భాగ్యం అన్నా. 🙏🙏🙏🙏
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@sailajac8046 ధన్యవాదాలమ్మా 🙌🏻
@lakshmid4018
@lakshmid4018 3 месяца назад
Congratulations 🙏🙏
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@lakshmid4018 ThanQ 👍🏻
@srinivasacharyuluvinjarapu9468
@srinivasacharyuluvinjarapu9468 3 месяца назад
శుభాకాంక్షలు సార్. మీతో కలిసి పని చేసే అదృష్టం, నాకు కలిగింది. అందుకు, నేను ధన్యుడను.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@srinivasacharyuluvinjarapu9468 ధన్యవాదాలు మాస్టారు🙏🏻
@palankiradhika9232
@palankiradhika9232 3 месяца назад
Congratulations Bawa garu🙏🙏
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@palankiradhika9232 థాంక్యూ రాధికా
@SriRam-dt1qd
@SriRam-dt1qd 3 месяца назад
Adbutam sir nageshgaru
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@SriRam-dt1qd ThanQ👍🏻
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@SriRam-dt1qd ThanQ Sir
@SriRam-dt1qd
@SriRam-dt1qd 3 месяца назад
Iam srinivas chilamarthi.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@SriRam-dt1qd ok. 👍🏻👍🏻
@Ramampda
@Ramampda 3 месяца назад
శ్రీ చాగంటి వారితో సన్మానింపబడటం చాలా అదృష్టం అన్నయ్యా
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@Ramampda ??? ThanQ
@bezawadajayaram
@bezawadajayaram 3 месяца назад
ఇది చూసి, చాలా సంతోషంగా అనిపించింది సర్. మీరు ఈ సన్మానానికి నూటికి నూరుశాతం అర్హులు సర్. మీ దగ్గర విద్యని అభ్యసించిన వేల విద్యార్థుల్లో నేనూ ఒకడిని ఐనందుకు, మీ వీణావాదనని ఎంతో దగ్గరగా చూడగలిగి, మీతో వైయక్తికంగా ఇంకా ప్రేమను, ఆశీస్సులను పొందుతున్నందుకు శతధా ధన్యుడిని సర్ 🙏🙏🙏. - మెహెర్ జయరామ్.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@bezawadajayaram Thank you Jayaram....My blessings 🙌🏻
@bezawadajayaram
@bezawadajayaram 3 месяца назад
@@nageshbabudwibhashyam4924 thank you sir 🙏
@madhavipakalapati9185
@madhavipakalapati9185 3 месяца назад
ANTHO ANANDHA DHAYAKAM ESANMANAM JAI HIND JAI SREE RAM
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@madhavipakalapati9185 Dhanyavadalu 👍🏻
@TheMCVR
@TheMCVR 3 месяца назад
మీ శిరస్సు మీద నుంచి కిందకి పడుతూ నేల తాకే ప్రతీ పుష్పం మాకు ప్రసాదం మరియు ప్రేరణ
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@TheMCVR ధన్యవాదాలు. యూట్యూబ్ లో మీ పేరు గుర్తుపట్టలేక పోతున్నాను
@TheMCVR
@TheMCVR 3 месяца назад
నేను రమణ మూర్తి (చిట్టి) గురువు గారూ🙏
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@TheMCVR అలా పొడి అక్షరాలు పెడితే ఎలా? 😃
@venkatasuryadhanvantaridwi277
@venkatasuryadhanvantaridwi277 3 месяца назад
👌👌👌👌
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@venkatasuryadhanvantaridwi277 👍🏻👍🏻
@kakaralapadmalatha8846
@kakaralapadmalatha8846 3 месяца назад
Abbo chala grandga jarigindi sanmanam congratulations D.Nagesh bavagaru
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@kakaralapadmalatha8846 Thank you so much Lata
@kandarpaprabhakar4648
@kandarpaprabhakar4648 3 месяца назад
సోదరా అద్భుతం రా .. నువ్వు original గానే వీణా పాణివి. సరస్వతీ పుతృడవు. దానికి చాగంటివారి నుండి సత్కారం లభించడము మరొక అద్భుతం.. మా హృదయ పూర్వక అభినందనలు. నీకు ఇంకా ఇల్లాంటి అనేకానేక సత్కారాలు లభించాలని మా ప్రగాఢ ఆకాంక్ష.. దేవీపురం నుండి అమ్మవారి దీవెనలు.. 🙌🔱🚩🙌
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@kandarpaprabhakar4648 ఆత్మీయ ప్రశంసను, అమ్మవారి దీవెనలను అందజేసిన నీకు ధన్యవాదాలు రా
@saraswathivalluri2016
@saraswathivalluri2016 3 месяца назад
చాలా కన్నుల పండువగా జరిగింది సన్మానం. అది చూసిన మా మనసులు కూడా ఆనందం తో నిండిపోయాయి. అంతటి గురుదేవుల చేత సన్మానించబడడం సాధారణ విషయం కాదు. మీ విద్య, వినయసంపద, ఉత్తమ సంస్కారం ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న మీరు ఈ సన్మానానికి వంద శాతం అర్హులు.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@saraswathivalluri2016 మీ ఆత్మీయ ప్రశంసకు ధన్యవాదాలు సరస్వతమ్మ 🙏🏻🙏🏻
@DVisalakshi
@DVisalakshi 3 месяца назад
🙏🏻🙏🏻🙏🏻
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@DVisalakshi ??? ThanQ
@సాయికృష్ణ
@సాయికృష్ణ 3 месяца назад
చక్కని అత్యద్భుత అవకాశం మీకు జరిగిన సన్మానం. మీ వంటి విధ్వన్మణిని సన్మానిచుట ఎంతైనా ముదావహం. ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనలేక పోవుట మా దురదృష్టం. అయిననూ ఇక్కడ నుంచే అందిస్తున్నాం మా అభినందన మందార మందారం.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@సాయికృష్ణ ధన్యవాదాలు. మీరు ఎవరో తెలియలేదు
@NARAVASAMBASIVARAO
@NARAVASAMBASIVARAO 3 месяца назад
You are great sir.Nenu maa pillalu kuda Mee students avvatam maku goppa adhrustam sir.
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@NARAVASAMBASIVARAO ఆరోగ్యమస్తు.... ఆయుష్మాన్ భవ 🙌🏻🙌🏻
@munagalahema4948
@munagalahema4948 3 месяца назад
🙏🏻🙏🏻🙏🏻
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@munagalahema4948 🙌🏻
@dhananjayatabala9538
@dhananjayatabala9538 3 месяца назад
Great Achievement 🙏🏻
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@dhananjayatabala9538 Thank you dhanum ji
@s.s.v.srinivas7222
@s.s.v.srinivas7222 3 месяца назад
చాలా సంతోషం సార్ మీతో విజ్ఞాన్ కాలేజీలో 10 సంవత్సరాలు కలసి పని చేసినందుకు నా జన్మ ధన్యం గురువుగారు మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@s.s.v.srinivas7222 ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
@lakshmlSubbu
@lakshmlSubbu 3 месяца назад
చాలా బాగా పాడారు మావయ్య
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 3 месяца назад
@@lakshmlSubbu ThanQ
@TTG558
@TTG558 4 месяца назад
Excellent
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 4 месяца назад
ThanQ 👍🏻
@susibalapanangipalli619
@susibalapanangipalli619 4 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@susibalapanangipalli619
@susibalapanangipalli619 4 месяца назад
Ammaji ga ne maku telusu
@susibalapanangipalli619
@susibalapanangipalli619 4 месяца назад
Amma Peru subalaxmi Ani naku teliadu
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 4 месяца назад
Yes👍🏻
@rajeswararaodwibhashyam2513
@rajeswararaodwibhashyam2513 4 месяца назад
అమ్మ స్రృష్ఠిలో ఒక అధ్భుతం..మీ ఈ అమ్మ ప్రేమ స్రృష్ఠి మరింత అధ్భుతం. అభినందనలు🎉
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 4 месяца назад
ధన్యవాదాలు అన్నయ్యగారు 🙏🏻
@susibalapanangipalli619
@susibalapanangipalli619 4 месяца назад
Chala bagundi
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 4 месяца назад
ThanQ 👍🏻
@sriramachandramurthychvvs1589
@sriramachandramurthychvvs1589 4 месяца назад
ఉగ్గుపాలతో సప్తస్వరాలు రంగరించి పోసిన మాతృమూర్తి గురించి చాలా చక్కగా వివరించారు, వినిపించారు, చూపించారు. నిజం అమ్మ ప్రేమ ఎప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది ❤
@nageshbabudwibhashyam4924
@nageshbabudwibhashyam4924 4 месяца назад
ధన్యవాదాలు రామం 👍🏻🙌🏻